AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. జులై2 బుధవారం ధరలు ఇవే..

పసిడి ప్రియులకు ఇది బ్యాడ్‌ న్యూస్‌గానే చెప్పాలి. ఎందుకంటే.. ఆషాఢ మాసం పండుగల సీజన్‌, వచ్చే శ్రావణ మాసం పెళ్లిల కోసం గోల్డ్‌ కొనుగోలు చేయాలనుకుంటారు చాలా మంది. ఈ నేపథ్యంలో మరోమారు పసిడి పరుగులు పెడుతోంది. దీంతో బంగారం కొనాలని అనుకున్న సామాన్యులు షాక్‌ అవుతున్నారు. జూన్‌ నెలఖారు వరుసగా ఏడు రోజులుగా తగ్గిన బంగారం ధర మళ్లీ పెరుగుతోంది. జులై 1 మంగళవారం నుండి బంగారం ధర మళ్లీ పెరిగింది. బుధవారం కూడా గోల్డ్‌ రేట్‌ పెరిగింది.

పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. జులై2 బుధవారం ధరలు ఇవే..
Gold
Jyothi Gadda
|

Updated on: Jul 02, 2025 | 7:46 AM

Share

జూన్ నెలలో క్రమంగా పడిపోతూ వచ్చిన బంగారం ధరలు నెల చివర్లో భారీ తగ్గుదలను నమోదు చేశాయి. ముఖ్యంగా 24 క్యారెట్ల బంగారం ధర 100 గ్రాములకు రూ.34,900 దాకా పడిపోవడం చూసిన పసిడి ప్రియులు సంతోషపడ్డారు. హమ్మయ్య ఎట్టకేలకు బంగారం ధరలు శాంతించాయని భావించారు. కానీ, జూన్ 23 నుంచి 30 వరకు అంటే కేవలం వారం రోజుల పాటు గోల్డ్‌ రేట్‌ దిగుతూ వచ్చింది. పసిడి ధరలో ఈ భారీ తగ్గింపు జులై ఆరంభంలోనే అమాంతంగా పెరిగింది. జులై 1న పది గ్రాముల బంగారం పై ఏకంగా రూ.1,140 మేర ధర పెరిగింది. ఆ మర్నాడు జులై 1న బంగారం, వెండి ధరలు మళ్లీ పెరుగుదల నమోదు చేసుకున్నాయి. భారతదేశంలో ఈరోజు జులై 2న 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,841, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,021లు కాగా, 18 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.7,381లుగా ఉంది.

ప్రముఖ నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..

* ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.98,560, 22 క్యారెట్ల ధర రూ.90,360 లుగా ఉంది. కిలో వెండి ధర రూ.1,10,100 లుగా ఉంది.

ఇవి కూడా చదవండి

* ముంబైలో 24 క్యారెట్ల ధర రూ.98,410, 22 క్యారెట్ల ధర రూ.90,210 ఉంది. వెండి ధర కిలో రూ.1,10,100 గా ఉంది.

* చెన్నైలో 24 క్యారెట్ల ధర రూ.98,410 లు ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.90,210 గా ఉంది. వెండి ధర కిలో రూ.1,20,100 లుగా ఉంది.

* బెంగళూరులో 24 క్యారెట్ల ధర రూ.98,410, 22 క్యారెట్ల ధర రూ.90,210 గా ఉంది. వెండి ధర కిలో రూ.1,10,100 లుగా ఉంది.

* హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.98,410 ఉండగా.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.90,210 లుగా ఉంది. కిలో వెండి ధర రూ.1,20,100 గా ఉంది.

* విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.98,410, 22 క్యారెట్ల ధర రూ.90,210లుగా ఉంది. వెండి కిలో ధర రూ.1,20,100 లుగా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..