Gold Price Today: గుడ్ న్యూస్.. తగ్గిన వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ఎంత ఉందంటే..

Gold and Silver Latest Prices: పసిడి, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది. శుభకార్యాలున్నా.. పండుగలున్నా చాలామంది బంగారం, వెండిని కొనుగోలు చేస్తుంటారు. అయితే, ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న పరిణామాల ప్రకారం.. బంగారం, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతుంటాయి.

Gold Price Today: గుడ్ న్యూస్.. తగ్గిన వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ఎంత ఉందంటే..
Gold Price Today

Updated on: Aug 26, 2023 | 6:25 AM

Gold and Silver Latest Prices: పసిడి, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది. శుభకార్యాలున్నా.. పండుగలున్నా చాలామంది బంగారం, వెండిని కొనుగోలు చేస్తుంటారు. అయితే, ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న పరిణామాల ప్రకారం.. బంగారం, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతుంటాయి. అయితే, గత కొంతకాలం నుంచి బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. ఇటీవల స్వల్ప హెచ్చుతగ్గులతో లేదా స్థిరంగా కొనసాగిన బంగారం, వెండి ధరలు తాజాగా.. స్థిరంగా కొనసాగుతుండగా.. వెండి స్వల్పంగా తగ్గింది. శనివారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.54,500 ఉంటే.. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.59,450 గా ఉంది. వెండి కిలో ధర రూ.500 ల మేర తగ్గి 76,400 లుగా కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలో పది గ్రాముల బంగారం ధర రూ.54,650 ఉంటే.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.59,600 లుగా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.54,500, 24 క్యారెట్ల ధర రూ.59,450 గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.54,750, 24 క్యారెట్ల ధర రూ.59,730, బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.54,500, 24 క్యారెట్ల ధర రూ.59,450 లుగా ఉంది. కేరళలో 22 క్యారెట్ల ధర రూ.54,500, 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,450 గా ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,500, 24 క్యారెట్ల ధర రూ.59,450 ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.54,500 ఉంటే.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.59,450 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.54,500, 24 క్యారెట్ల ధర రూ.59,450, విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,500, 24 క్యారెట్ల ధర రూ.59,450గా ఉంది.

ఇవి కూడా చదవండి

ప్రధాన నగరాల్లో వెండి ధరలు..

ఢిల్లీలో వెండి కిలో ధర రూ.76,400 లుగా ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ.76,400, చెన్నైలో రూ.79,500, కేరళలో రూ.79,500 లుగా ఉండగా.. బెంగళూరులో వెండి ధర రూ.75,000, కోల్‌కతాలో రూ.76,400 ఉంది. హైదరాబాద్‌లో వెండి కిలో ధర రూ.79,500 ఉండగా.. విజయవాడలో రూ.79,500, విశాఖపట్నంలో రూ.79,500 లుగా కొనసాగుతోంది.

గమనిక.. బంగారం, వెండి ధరలు బులియన్ మార్కెట్ వెబ్‌సైట్‌లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి.. అయితే, ఈ ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది.. కావున, కొనేముందు ఒకసారి పరిశీలించి వెళ్లడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us