Telugu News Business Gold Rate Today: April 2nd 2023 Gold Silver Price in Hyderabad Vijayawada Delhi Mumbai Chennai
Gold Price Today: పెరుగుతున్న పసిడి ధరలకు బ్రేక్.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..
Gold Silver Price Today: బులియన్ మార్కెట్‌లో ఇటీవల కాలంలో బంగారం, వెండి ధరలు పెరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా.. పసిడి ధరలకు బ్రేక్ పడగా.. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి.
Gold Silver Price Today: బులియన్ మార్కెట్‌లో ఇటీవల కాలంలో బంగారం, వెండి ధరలు పెరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా.. పసిడి ధరలకు బ్రేక్ పడగా.. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ఆదివారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.55,000 లు ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర 60,000 గా కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.500 మేర పెరిగి రూ.74,500 లుగా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకోండి..
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,150 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,150గా ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,000
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.55,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,650
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,000
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,050
కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,000 లుగా కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,000 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.60,000 గా ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,000
విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,000 లుగా కొనసాగుతోంది.
వెండి ధరలు..
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.74,500 లుగా ఉంది.
ముంబైలో కిలో వెండి ధర రూ.74,500
చెన్నైలో కిలో వెండి ధర రూ.77,700
బెంగళూరులో రూ.77,700
కేరళలో 77,700
కోల్‌కతాలో రూ.74,500
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.77,700
విజయవాడలో రూ.77,700
విశాఖపట్నంలో రూ.77,700 లుగా కొనసాగుతోంది.
గమనిక: ఈ ధరలు బులియన్ మార్కెట్ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.