Gold Rate Today: మళ్లీ తగ్గిన బంగారం,వెండి ధరలు.. తులం గోల్డ్ హైదరాబాద్‌లో ఇప్పుడు ఎంతంటే?

ఇది ప్రపంచ మార్కెట్ ధోరణులు, స్థానిక డిమాండ్ రెండింటినీ ప్రతిబింబిస్తుంది. ముఖ్యంగా పండుగ సీజన్లలో. సమాచారంతో కూడిన కొనుగోలు లేదా పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవడానికి నేటి బంగారం రేటును అనుసరించడం చాలా ముఖ్యం. ధరలు చాలా డైనమిక్‌గా ఉంటాయి. ఏ రోజుకు ఆ రోజూ హెచ్చుతగ్గులకు లోనవుతాయి. బంగారంతో పాటు, గత కొన్ని రోజులుగా వెండి ధరలు కూడా రికార్డు స్థాయిలో పెరుగుతూ పోతున్నాయి. ఇవాళ్టి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

Gold Rate Today: మళ్లీ తగ్గిన బంగారం,వెండి ధరలు.. తులం గోల్డ్ హైదరాబాద్‌లో ఇప్పుడు ఎంతంటే?
Gold

Updated on: Jan 19, 2026 | 6:57 AM

పెట్టుబడిదారులకు అత్యంత సురక్షితమైన మార్గంగా పేరున్న బంగారం ధరలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. ఈ క్రమంలోనే బంగారం ధరను పెట్టుబడిదారులు, వినియోగదారులు నిశితంగా గమనిస్తారు. ఇది ప్రపంచ మార్కెట్ ధోరణులు, స్థానిక డిమాండ్ రెండింటినీ ప్రతిబింబిస్తుంది. ముఖ్యంగా పండుగ సీజన్లలో. సమాచారంతో కూడిన కొనుగోలు లేదా పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవడానికి నేటి బంగారం రేటును అనుసరించడం చాలా ముఖ్యం. ధరలు చాలా డైనమిక్‌గా ఉంటాయి. ఏ రోజుకు ఆ రోజూ హెచ్చుతగ్గులకు లోనవుతాయి.

బంగారంతో పాటు, గత కొన్ని రోజులుగా వెండి ధరలు కూడా రికార్డు స్థాయిలో పెరుగుతూ పోతున్నాయి. బంగారంతో పాటు వెండికి కూడా భారతీయుల్లో విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా పారిశ్రామిక అవసరాలు , ఆభరణాల తయారీలో వెండి పాత్ర కీలకం.ఈరోజు జనవరి 19, 2026 నాటి లేటెస్ట్ మార్కెట్ అప్‌డేట్స్ ప్రకారం, బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,44,8600 లు ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,32,790 గా ఉంది. వెండి కిలో ధర రూ.3,09,900

ముంబైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,43,770, 22 క్యారెట్ల ధర రూ.1,31,790 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,94,900 లుగా ఉంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,43,920 క్యారెట్ల ధర రూ.1,31,940 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,94,900 లుగా ఉంది.

కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,43,770, 22 క్యారెట్ల ధర రూ.1,31,790 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,94,900 లుగా ఉంది.

బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,43,770, 22 క్యారెట్ల ధర రూ.1,31,790 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,94,900 లుగా ఉంది.

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,43,770, 22 క్యారెట్ల ధర రూ.1,31,790 గా ఉంది. వెండి కిలో ధర రూ.3,09,900గా ఉంది.

విజయవాడలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,38,230, 22 క్యారెట్ల ధర రూ.1,26,710 గా ఉంది. వెండి కిలో ధర రూ.3,09,900గా ఉంది.

విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,43,770, 22 క్యారెట్ల ధర రూ.1,31,790 గా ఉంది. వెండి కిలో ధర రూ.3,09,900గా ఉంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు ఉదయం 8 గంటలలోపు అందిన సమాచారం మేరకు మాత్రమే. ధరలు ప్రతి క్షణం మారవచ్చు. అందువల్ల బంగారం కొనుగోలుదారులు ఇచ్చిన సమయంలో ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేయాలి. ఇక్కడ పేర్కొన్న ధరలు నిన్నటి ముగింపు ధరలు అయితే నేటి ధర తగ్గుదలతో లేదా పెరుగుదలతో ప్రారంభమవుతుంది. అలాగే, అన్ని నగరాల్లో ఈ ధరలు ఒకే విధంగా ఉండవు. స్థానిక డిమాండ్, సరఫరా, అలాగే రాష్ట్ర పన్నులు, తదితర అంశాల ప్రకారం ఎప్పటికప్పుడు మారుతుంటాయి.. అందుకే అన్ని ప్రధాన నగరాల్లో కూడా ధరల్లో వ్యత్యాసాలు ఉంటాయి. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..