Gold Price Today: భారీగా తగ్గుతున్న బంగారం ధరలు.. తులం ధర ఎంతో తెలిస్తే..

Gold Price Today: దేశంలో బంగారం ధరలు దిగి వస్తూనే ఉన్నాయి. సాధారణంగా బంగారం ధరలలో ప్రతి రోజు పెరుగుదల ఉంటుండగా, ఇటీవల నుంచి ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. ఇప్పటి వరకు కూడా ధరలు తగ్గుముఖం పడుతూనే ఉన్నాయి. అయితే తాజాగా సెప్టెంబర్‌ 10వ తేదీన బంగారం, వెండి ధరలు దిగి వచ్చాయి. దేశీయంగా తులం బంగారంపై..

Gold Price Today: భారీగా తగ్గుతున్న బంగారం ధరలు.. తులం ధర ఎంతో తెలిస్తే..
మన భారతీయ సాంప్రదాయంలో బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. ధరలు ఎంత పెరిగినా బంగారం కొనుగోళ్లు భారీగానే జరుగుతుంటాయి. ఇక పెళ్లిళ్లు, ఇతర శుభ కార్యల సమయాల్లో బంగారం షాపులన్ని మహిళలతో కిటకిటలాడుతుంటాయి. ఇక గతంలో భారీగా పెరిగిన బంగారం ధరలు.. బడ్జెట్‌ తర్వాత ఒక్కసారిగా పతనం అయ్యాయి. ఇక ఇటీవల నుంచి మళ్లీ బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. నిన్నటికి ఇప్పటికి భారీగా తగ్గింది.
Follow us
Subhash Goud

|

Updated on: Sep 10, 2024 | 6:26 AM

Gold Price Today: దేశంలో బంగారం ధరలు దిగి వస్తూనే ఉన్నాయి. సాధారణంగా బంగారం ధరలలో ప్రతి రోజు పెరుగుదల ఉంటుండగా, ఇటీవల నుంచి ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. ఇప్పటి వరకు కూడా ధరలు తగ్గుముఖం పడుతూనే ఉన్నాయి. అయితే తాజాగా సెప్టెంబర్‌ 10వ తేదీన బంగారం, వెండి ధరలు దిగి వచ్చాయి. దేశీయంగా తులం బంగారంపై వంద రూపాయలు తగ్గింది. ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,790 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,860 వద్ద కొనసాగుతోంది. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా కొనసాగవచ్చు. అయితే ఇటీవల బంగారం ధరలు ఆకాశాన్ని తాగేలా ఉండగా, కేంద్ర బడ్జెట్‌ తర్వాత ఒక్కసారిగా ధరలు పడిపోయాయి. రోజురోజుకు ధరలు దిగి వస్తూనే ఉన్నాయి. అయితే బడ్జెట్‌ తర్వాత భారీగా తగ్గిన బంగారం ధరలు.. స్వల్పంగా తగ్గుతూ వచ్చాయి. అప్పటి నంచి ఇప్పటి వరకు బంగారం, వెండి ధరల్లో భారీగానే తగ్గుదల కనిపిస్తోంది.

చెన్నై:

  • 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,790
  • 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,860

ముంబై:

ఢిల్లీ:

  • 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,940
  • 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,001

హైదరాబాద్‌:

  • 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,790
  • 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,860

విజయవాడ:

కోల్‌కతా:

బెంగళూరు:

కేరళ:

పుణే:

ఇక బంగారం ధరలు తగ్గుముఖం పడితే వెండి ధర మాత్రం స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.85,100 వద్ద ఉంది.

తవ్వకాల్లో బయటపడింది.. ఏకంగా 150 ఏళ్ల నాటి..

మీ పాత కారును విక్రయిస్తున్నారా? మంచి ధర రావాలంటే ఈ ట్రిక్స్‌!

రాహుల్‌ గాంధీకి మళ్లీ మొదలైన కోర్టు కష్టాలు..!

ఫ్రెండ్స్​తో కలిసి బిర్యానీ తినేందుకు వచ్చాడు - సగం తిన్నాక

పగటి పూట కునుకు తీస్తున్నారా? మీ లివర్‌కి డేంజర్ బెల్స్ మోగినట్లే

బాబోయ్.. తోటలో నుంచి జనాల పరుగులు.. ఏంటా అని వెళ్లి చూడగా..

మీ ఆధార్‌ను ఎవరైనా వినియోగిస్తే తెలుసుకోవడం ఎలా? లాక్‌ చేయండిలా!

డయాబెటిస్‌ రోగులు ఈ యోగాసనాలు వేస్తే షుగర్ అదుపులోకి వస్తుంది

గుడ్‌న్యూస్‌.. Samsung Galaxy ఫోన్‌లపై భారీ తగ్గింపులు..

విద్యార్థి సంఘాల దాడి ఘటనపై స్పందించిన అల్లు అరవింద్