Gold Price Today: మహిళలకు గుడ్‌న్యూస్‌ తగ్గిన బంగారం ధర.. పెరిగిన వెండి

దేశంలో బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. బంగారంకు మహిళల అత్యంత ప్రాధాన్యతనిస్తుంటారు. ప్రతి రోజు బంగారం వ్యాపారాలు జోరుగా కొనసాగుతూనే ఉంటాయి. ఇటీవల..

Gold Price Today: మహిళలకు గుడ్‌న్యూస్‌ తగ్గిన బంగారం ధర.. పెరిగిన వెండి
Gold Price Today
Follow us
Subhash Goud

|

Updated on: Dec 20, 2022 | 6:32 AM

దేశంలో బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. బంగారంకు మహిళల అత్యంత ప్రాధాన్యతనిస్తుంటారు. ప్రతి రోజు బంగారం వ్యాపారాలు జోరుగా కొనసాగుతూనే ఉంటాయి. ఇటీవల పెరుగుతూ వచ్చిన పసిడి.. వరుసగా రెండు, మూడు రోజుల నుంచి తగ్గుముఖం పడుతోంది. పెళ్లిళ్ల సీజన్‌ లేకపోవడంతో ధర మెల్లగా దిగి వస్తోంది. ప్రస్తుతం తులం బంగారంపై రూ.380 వరకు తగ్గింది. మరో వైపు అంతర్జాతీయ మార్కె్‌ట్‌ ధరల ప్రభావం కూడా ఉందని బిలియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. రోజురోజుకు పతనమవుతున్న బంగారం ధరల.. తాజాగా డిసెంబర్‌ 20వ తేదీన కూడా దిగి వచ్చాయి. ఇక వెండి మాత్రం పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,730 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,190 ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,110 ఉంది.

ఇవి కూడా చదవండి

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,260 ఉంది.

కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,110 ఉంది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,110 ఉంది.

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,110 ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,160 ఉంది.

కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,110 ఉంది.

పుణెలోలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,110 ఉంది.

వెండి ధరలు

చెన్నైలో కిలో వెండి ధర రూ.73,100 ఉండగా, ముంబైలో రూ.69,500, ఢిల్లీలో రూ.69,500, కోల్‌కతాలో రూ.69,500, హైదరాబాద్‌లో రూ.73,100, విజయవాడలో రూ.73,100, బెంగళూరులో రూన.73,100, కేరళలో రూ.73,100, పుణెలో కిలో వెండి ధర రూ.69,500 ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి