మహిళలకు షాపింగ్ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది నగలు. వారు అత్యంతగా ఇష్టపడేది పసిడి. రోజులు గడుస్తున్నకొద్ది రేట్లలో తేడా వస్తుంది తప్ప తగ్గడం తక్కువగానే ఉందని చెప్పాలి. తాజాగా ధరలు స్థిరంగా ఉన్నాయి.
చెన్నైలో 22 క్యారెట్ల ధర 55 వేల 4 వందల 50 రూపాయలు ఉండగా, అదే 24 క్యారెట్ల రేటు 60 వేల రూపాయల వరకు పలుకుతోంది. ఇక ముంబైలో మాత్రం 22 క్యారెట్ల ధర రూ.55 వేలు ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.60 వేల వరకు నమోదవుతోంది. హైదరాబాద్‌లో అయితే 22 క్యారెట్ల ధర 55 వేల రూపాయల వరకు ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.60 వేలు ఉంది. విజయవాడలో అయితే వరుసగా క్యారెట్ల ధరలతో పోలిస్తే 55 వేల రూపాయలు, 60 వేల వరకు ఉంది. ఇక వెండి బంగారం ధర స్థిరంగా ఉంటే వెండి మాత్రం భారీగానే ఎగబాకింది. కిలో సిల్వర్‌పై 1500 వరకు పెరిగి ప్రస్తుతం 77,100 వరకు ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి