Gold Price Today: మహిళలకు ఉపశమనం.. దిగి వస్తున్న బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇవే!

Gold Price Today: పసిడి ధరలు ప్రస్తుతం మార్కెట్లో భారీగా పెరగడానికి ప్రధాన కారణం ప్రపంచ మార్కెట్లలో ఉన్నటువంటి పరిస్థితులే కారణమని చెప్పవచ్చు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం వాణిజ్య యుద్ధం జరుపుతున్న నేపథ్యంలో అటు స్టాక్ మార్కెట్లు కూడా భారీగా నష్టపోతున్నాయి..

Gold Price Today: మహిళలకు ఉపశమనం.. దిగి వస్తున్న బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇవే!

Updated on: Aug 19, 2025 | 6:41 AM

ప్రస్తుతం దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. బంగారం ధర ఆల్ టైం రికార్డ్ స్థాయి కన్నా ప్రస్తుతం తక్కువ ధరలో ట్రేడ్ అవుతోంది. అయితే బంగారం ధర గడచిన వారం రోజులుగా గమనించినట్లయితే స్వల్పంగా తగ్గుముఖం పడుతున్నట్లు గమనించవచ్చు. ఆల్ టైం రికార్డ్ స్థాయి నుంచి బంగారం ధర నెమ్మదిగా తగ్గుతోంది. తులం ధర లక్షాకుపైగా ట్రెడవుతోంది. అయితే గత వారం రోజులుగా తగ్గుముఖం పడుతోంది. బంగారం ధర గత ఏడాదితో పోల్చి చూస్తే ఈ సంవత్సరం ప్రారంభం నుంచి కూడా రికార్డు స్థాయిలో పెరిగింది. పసిడి ధరలు ప్రస్తుతం మార్కెట్లో భారీగా పెరగడానికి ప్రధాన కారణం ప్రపంచ మార్కెట్లలో ఉన్నటువంటి పరిస్థితులే కారణమని చెప్పవచ్చు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం వాణిజ్య యుద్ధం జరుపుతున్న నేపథ్యంలో అటు స్టాక్ మార్కెట్లు కూడా భారీగా నష్టపోతున్నాయి. దీంతో ఒక్కసారిగా బంగారం ధరలు పతనమవుతున్నాయి.

ఇది కూడా చదవండి: Electric Scooter: అన్నింటిని వెనక్కి నెట్టి నంబర్‌ 1గా నిలిచిన ఎలక్ట్రిక్‌ స్కూటర్‌!

ఆగస్ట్‌ 19వ తేదీన ఉదయం 6 గంటల సమయానికి బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. తులం ధర రూ.1,01,170 వద్ద కొనసాగుతోంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

ఇవి కూడా చదవండి
  1. చెన్నై 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,01,170 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.92,740 వద్ద ఉంది.
  2. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,01,170 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.92,740 వద్ద ఉంది.
  3. విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,01,170 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.92,740 వద్ద ఉంది.
  4. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,01,320 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.92,890 వద్ద ఉంది.
  5. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,01,170 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.92,740 వద్ద ఉంది.
  6. కోల్‌కతాలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,01,170 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.92,740 వద్ద ఉంది.
  7. ఇక బంగారం ధర తగ్గితే.. వెండి మాత్రం స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం కిలో ధర రూ.1,17,100 వద్ద ఉంది.

ఇది కూడా చదవండి: School Holidyas: దసరా పండగకు భారీగా సెలవులు.. ఎన్ని రోజులో తెలుసా..?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి