AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: మహిళలకు షాకిచ్చిన బంగారం ధరలు.. ఎంత పెరిగిందో తెలుసా?

బంగారం ధరలపై చాలా అంశాలు ప్రభావం చూపుతాయి. విదేశీ మార్కెట్‌లో బంగారం ధరలు, కరెన్సీ మారక విలువ, భౌగోళిక ఉద్రిక్త పరిస్థితులు, డిమాండ్ ఇలా పలు అంశాలు బంగారం ధరపై ప్రభావం చూపుతాయని గుర్తించుకోవాలి. అందుకే రేట్లు మారుతూ ఉంటాయి. అయితే ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా కొనసాగవచ్చు.

Gold Price Today: మహిళలకు షాకిచ్చిన బంగారం ధరలు.. ఎంత పెరిగిందో తెలుసా?
Gold Price Today
Subhash Goud
|

Updated on: Jan 16, 2024 | 6:25 AM

Share

దేశంలో మహిళలకు బంగారం ధరలు షాకిచ్చాయి. నిన్న స్థిరంగా కొనసాగిన బంగారం ధరలు ఇప్పుడు పరుగులు పెడుతున్నాయి. ఇక జనవరి 16వ తేదీన 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.150 పెరుగగా, అదే 24 క్యారెట్ల 10గ్రాములపై రూ.170 వరకు ఎగబాకింది. ప్రస్తుతం దేశీయంగా ధరలను పరిశీలిస్తే 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.58,150 ఉండగా, 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.63,440 వద్ద ఉంది. ఇక తాజాగా దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

  • ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.64,440 ఉంది.
  • చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.64,040 ఉంది.
  • ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.63,590 ఉంది.
  • కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.64,440 ఉంది.
  • హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.64,440 ఉంది.
  • విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.64,440 ఉంది.
  • బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.64,440 ఉంది.
  • కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.64,440 ఉంది.
  • ఇక బంగారం బాటలోనే వెండి కూడా పయనిస్తోంది. కిలో సిల్వర్‌ ధరపై స్వల్పంగా అంటే రూ.300 వరకు పెరిగింది. ప్రస్తుతం దేశంలో కిలో వెండి ధర రూ. 76,800 ఉంది.

అలాగే బంగారం ధరలపై చాలా అంశాలు ప్రభావం చూపుతాయి. విదేశీ మార్కెట్‌లో బంగారం ధరలు, కరెన్సీ మారక విలువ, భౌగోళిక ఉద్రిక్త పరిస్థితులు, డిమాండ్ ఇలా పలు అంశాలు బంగారం ధరపై ప్రభావం చూపుతాయని గుర్తించుకోవాలి. అందుకే రేట్లు మారుతూ ఉంటాయి. అయితే ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా కొనసాగవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఈ సినిమా చాలా స్పెషల్‌గా అనిపించింది: పీవీ సింధు
ఈ సినిమా చాలా స్పెషల్‌గా అనిపించింది: పీవీ సింధు
వంటగదిలో ఉండే ఈ పదార్దాలతో.. ములక్కాయలు పిచ్చిపిచ్చిగా కాస్తాయి..
వంటగదిలో ఉండే ఈ పదార్దాలతో.. ములక్కాయలు పిచ్చిపిచ్చిగా కాస్తాయి..
ప్రయాణికులకు అలర్ట్.. కన్ఫర్మ్ టికెట్ రద్దుపై కొత్త నిబంధనలు
ప్రయాణికులకు అలర్ట్.. కన్ఫర్మ్ టికెట్ రద్దుపై కొత్త నిబంధనలు
37 సిక్సర్లు, 43 ఫోర్లతో 549 పరుగులు.. వీడియో చూస్తారా?
37 సిక్సర్లు, 43 ఫోర్లతో 549 పరుగులు.. వీడియో చూస్తారా?
హీల్‌ ప్యారడైజ్‌లో ఇంటర్ ప్రవేశాలకు 2026 నోటిఫికేషన్‌ విడుదల
హీల్‌ ప్యారడైజ్‌లో ఇంటర్ ప్రవేశాలకు 2026 నోటిఫికేషన్‌ విడుదల
తిరుమలలో హీరోయిన్ శ్రీలీల తళుక్కుమన్నారు.. భక్తులతో ముచ్చట్లు
తిరుమలలో హీరోయిన్ శ్రీలీల తళుక్కుమన్నారు.. భక్తులతో ముచ్చట్లు
మైనర్ బాలికను గొంతు కోసి చంపిన యువకులు..!
మైనర్ బాలికను గొంతు కోసి చంపిన యువకులు..!
'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' రివ్యూ.. ఐడియా అదిరిపోయింది కానీ..!
'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' రివ్యూ.. ఐడియా అదిరిపోయింది కానీ..!
హర్మూజ్ నుంచి ఇండియా‌కు షిప్ ఎన్ని రోజుల్లో చేరుతుందో తెలుసా!
హర్మూజ్ నుంచి ఇండియా‌కు షిప్ ఎన్ని రోజుల్లో చేరుతుందో తెలుసా!
విద్యార్ధులకు అలర్ట్.. ఇంటర్ ఫలితాలు విడుదల తేదీ వచ్చేసింది!
విద్యార్ధులకు అలర్ట్.. ఇంటర్ ఫలితాలు విడుదల తేదీ వచ్చేసింది!