Gold Price Today: తగ్గుతున్న బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ధర ఎంతో తెలుసా?

Gold Price Today: బంగారం ధరల్లో ప్రతి రోజు మార్పులు చేర్పుటు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఈ మధ్య కాలం నుంచి బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. బంగారం ధరలు పెరగడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ద్రవ్యోల్బణం, ప్రపంచ ధరలలో మార్పు, కేంద్ర బ్యాంకులో..

Gold Price Today: తగ్గుతున్న బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ధర ఎంతో తెలుసా?

Updated on: Mar 08, 2025 | 6:40 AM

ప్రతి రోజు బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతుంటుంది. మన భారతీయ సాంప్రదాయంలో బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. బంగారం ధర ఎంత పెరిగిన మహిళలో షాపులు కిటకిటలాడుతుంటాయి. అయితే తాజాగా మార్చి 8వ తేదీన దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

  1. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.79,890 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.87,150 వద్ద ఉంది.
  2. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.79,890 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.87,150 వద్ద ఉంది.
  3. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.80,040 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.87,300 వద్ద ఉంది.
  4. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.79,890 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.87,150 వద్ద ఉంది.
  5. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.79,890 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.87,150 వద్ద ఉంది.
  6. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.79,890 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.87,150 వద్ద ఉంది.
  7. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.79,890 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.87,150 వద్ద ఉంది.
  8. ఇక వెండి ధర విషయానికొస్తే కిలో వెండి ధర రూ.99,200 వద్ద ఉంది.

మీరు బంగారంలో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే లేదా మీ కోసం బంగారు ఆభరణాలు కొనాలనుకుంటే, మీరు కొనుగోలు చేసే ముందు బంగారం తాజా ధరను తెలుసుకోవాలి. ఈ రోజుల్లో ఆర్థిక, రాజకీయ సంఘటనల కారణంగా బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. బంగారం ధరలు పెరగడానికి భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, స్టాక్ మార్కెట్ పతనం, పండుగ సీజన్, డాలర్ ధర, ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు, యుద్ధం వంటి అనేక కారణాలు ఉన్నాయి. బంగారం ధరలు తెలుసుకునేందుకు మీరు 8955664433 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు. వెంటనే SMS ద్వారా రేట్లు అందుతాయి. దీనితో పాటు సాధారణ అప్‌డేట్‌ సమాచారం కోసం, మీరు www.ibja.co లేదా ibjarates.com ని సందర్శించవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి