Gold Price Today: మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో..

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. గతంలో ఎన్నడులేనంతగా భారీగా పెరుగుతోన్న పసిడి, వెండి ధరలకు తాజాగా బ్రేక్ పడింది.

Gold Price Today: మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో..
Gold Price

Updated on: Feb 04, 2023 | 6:42 AM

Gold Silver Price Today: బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. గతంలో ఎన్నడులేనంతగా భారీగా పెరుగుతోన్న పసిడి, వెండి ధరలకు తాజాగా బ్రేక్ పడింది. తాజాగా, బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. శనివారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.53,100 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.57,930 గా ఉంది. 22 క్యారెట్లపై రూ.500, 24క్యారెట్లపై రూ.540 మేర ధర తగ్గింది. దేశీయంగా కిలో వెండి ధర రూ.900 మేర తగ్గి.. రూ.73,800 లకు చేరింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద చూడండి..

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

  • దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,080గా ఉంది.
  • ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,930 గా ఉంది.
  • చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.54,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,070 ఉంది.
  • కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,930 లుగా కొనసాగుతోంది.
  • బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,980 గా ఉంది.
  • కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,980 గా ఉంది.
  • హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.53,100 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.57,930గా ఉంది.
  • విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,930 ఉంది.
  • విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,930 గా ఉంది.

వెండి ధరలు..

  • ఢిల్లీలో కిలో వెండి ధర రూ.73,800 లుగా ఉంది.
  • ముంబైలో కిలో వెండి ధర రూ.73,800
  • చెన్నైలో కిలో వెండి ధర రూ.76,000
  • బెంగళూరులో రూ.76,000
  • కేరళలో 76,000
  • కోల్‌కతాలో 73,800
  • హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.76,000
  • విజయవాడలో రూ.76,000
  • విశాఖపట్నంలో రూ.76,000 లుగా కొనసాగుతోంది.

గమనిక: ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..

Loading...
Unable to load recommendations.
Follow Us