Gold Price Today: మహిళలకు షాకిచ్చిన బంగారం ధర.. తులం గోల్డ్‌పై ఎంత పెరిగిందంటే..
ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు, ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు తదితర ఆర్థిక సూచికలు గోల్డ్‌పై ఎఫెక్ట్ చూపుతున్నాయి. వివిధ రకాల ఇన్వెస్ట్‌మెంట్లు, తదిర కారణాల వల్ల బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని గుర్తించుకోవాలి. దేశంలో బంగారంకు మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. మహిళలు అత్యంతగా ఇష్టపడేది గోల్డ్. అన్ని సమయంల్లో బంగారం షాపులన్నీ మహిళలకు కిటకిటలాడుతుంటాయి..

Gold
ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు, ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు తదితర ఆర్థిక సూచికలు గోల్డ్‌పై ఎఫెక్ట్ చూపుతున్నాయి. వివిధ రకాల ఇన్వెస్ట్‌మెంట్లు, తదిర కారణాల వల్ల బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని గుర్తించుకోవాలి. దేశంలో బంగారంకు మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. మహిళలు అత్యంతగా ఇష్టపడేది గోల్డ్. అన్ని సమయంల్లో బంగారం షాపులన్నీ మహిళలకు కిటకిటలాడుతుంటాయి. తాజాగా దేశీయంగా బంగారం ధరలను పరిశీలిస్తే స్వల్పంగా పెరిగాయి. తాజాగా ఆగస్టు 13వ తేదీన దేశంలోని వివిధ ప్రధాన ప్రాంతాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
- చెన్నైలో 22 క్యారెట్ల 10 తులాల బంగారం ధర 55 వేల రూపాయలు ఉండగా, అదే 24 క్యారెట్ల 10 తులాల గోల్డ్ ధర 50 వేల రూపాయలు ఉంది.
- ముంబైలో 22 క్యారెట్ల 10 తులాల బంగారం ధర 55,650 రూపాయలు ఉండగా, అదే 24 క్యారెట్ల 10 తులాల గోల్డ్ ధర 59,620 రూపాయలు ఉంది.
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 తులాల బంగారం ధర 58 ,800 రూపాయలు ఉండగా, అదే 24 క్యారెట్ల 10 తులాల గోల్డ్ ధర 59,770 రూపాయలు ఉంది.
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 తులాల బంగారం ధర 54 650 రూపాయలు ఉండగా, అదే 24 క్యారెట్ల 10 తులాల గోల్డ్ ధర 59,620 రూపాయలు ఉంది.
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 తులాల బంగారం ధర 54 ,650 రూపాయలు ఉండగా, అదే 24 క్యారెట్ల 10 తులాల గోల్డ్ ధర 59,620 రూపాయలు ఉంది.
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 తులాల బంగారం ధర 58 ,650 రూపాయలు ఉండగా, అదే 24 క్యారెట్ల 10 తులాల గోల్డ్ ధర 59, 6 20 రూపాయలు ఉంది.
- కేరళలో 22 క్యారెట్ల 10 తులాల బంగారం ధర 54,650 రూపాయలు ఉండగా, అదే 24 క్యారెట్ల 10 తులాల గోల్డ్ ధర 59,620 రూపాయలు ఉంది.
- విజయవాడలో 22 క్యారెట్ల 10 తులాల బంగారం ధర 54 650 రూపాయలు ఉండగా, అదే 24 క్యారెట్ల 10 తులాల గోల్డ్ ధర 59,620 రూపాయలు ఉంది.
- ఇక గోల్డ్ ధరలు స్వల్పంగా పెరిగితే.. వెండి మాత్రం స్థిరంగా ఉంది. చెన్నైలో కిలో వెండి ధర 76,200 రూపాయలు ఉండగా, ముంబైలో అయితే కిలో వెండి 73 వేల రూపాయలు ఉంది. ఇక ఢిల్లీలో కిలో వెండి ధర 73 వేల రూపాయలు, కోల్‌కతాలో 73 వేలు, బెంగళూరులో 73 వేల రూపాయలు, హైదరాబాద్‌లో76,200 రూపాయలు ఉంది, అదే విజయవాడలో కూడా ఇదే రేటు ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




