Gold Price Today: పసిడి ప్రియులకు శుభవార్త. ఈరోజు కూడా బంగారం ధరలు భారీగా తగ్గాయి. వరుసగా రెండో రోజూ కూడా పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. వెండి ధర భారీగా పతనమైంది. ఇక దేశీయంగా ధరలను పరిశీలిస్తే.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.750 వరకు తగ్గడంతో.. తులం బంగారం (Gold) ధర రూ.46,450 వరకు చేరుకుంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.800 వరకు తగ్గడంతో తులం బంగారం ధర రూ.50,670కి చేరింది. బంగారంతో పాటు వెండి ధరలు కూడా బాగా తగ్గాయి. కేజీ వెండి (KG Gold) ధర ఏకంగా రూ.2,100 తగ్గిపోయింది. దీంతో ఇప్పుడు హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.58,700కు లభిస్తోంది. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో ధర పెరగవచ్చు. తగ్గవచ్చు. మీరు బంగారం, వెండి కొనుగోలు చేసే ముందు ఈ సమయానికి ఎంత ఉందో తెలుసుకుని వెళ్లడం మంచిది.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,670 ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,640 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,970 ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,670 ఉంది.
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,670 వద్ద ఉంది.
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,670 వద్ద ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,670 వద్ద ఉంది.
కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,670 వద్ద ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,670 ఉంది.
వెండి ధరలు:
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.63,400 ఉండగా, చెన్నైలో 63,400 ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ.58,700 ఉండగా, ఢిల్లీలో రూ.58,700 ఉంది. కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.63,400 వద్ద ఉండగా, బెంగళూరులో రూ.63,400 ఉది. కేరళలో కిలో వెండి ధర రూ.58,700 వద్ద ఉంది. ఇక విజయవాడలో రూ.63,400 వద్ద ఉంది.