Gold and Silver price today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. క్రమంగా దిగివస్తున్న బంగారం, వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో ఎలా ఉన్నాయంటే..

2014 చివరి త్రైమాసికంలో బంగారం ధరలు తగ్గడంతో ఒక్కసారిగా భారీ డిమాండ్ ఏర్పడింది. బంగారం ధర క్రమంగా దిగి వస్తుండడంతో పసిడి ప్రియులు ఆభరణాల షాపింగ్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ రోజు అంటే నవంబర్ 6 వ తేదీ బుధవారం హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

Gold and Silver price today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. క్రమంగా దిగివస్తున్న బంగారం, వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో ఎలా ఉన్నాయంటే..
Gold And Silver Price
Follow us
Surya Kala

|

Updated on: Nov 06, 2024 | 6:52 AM

గత కొన్ని సంవత్సరాలుగా దేశంలో బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉండడం లేదు. పసిడి, వెండి ధరల్లో హెచ్చు తగ్గులు ఏర్పడుతూనే ఉన్నాయి. అయితే ధన త్రయోదశి, దీపావళి వంటి పండగలతో పాటు పెళ్ళిళ్ళ సీజన్ రావడంతో గత రెండు వారాలుగా గోల్డ్ సిల్వర్ ధరలు పెరుగుతూ వచ్చాయి. అయితే పండగ సీజన్ తర్వాత బంగారం ధరలు తగ్గుతాయి కొందాం అని ఎదురుచూస్తున్నా పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.

గత కొన్ని రోజులుగా హైదరాబాద్ నగరంలో బంగారం ధరలు స్ధిరంగా ఉండటం లేదు. ఈరోజు హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో రూ. 73,550 పోల్చితే 10 గ్రాములకు పది రూపాయలు తగ్గి నేడు ( నవంబర్ 6 వ తేదీ) రూ. 73,540 నమోదు చేసింది. ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర నిన్నటి ధర రూ. 80,240 పోల్చితే 10 గ్రాములకు ఏకంగా రూ.10 తగ్గుదలను చూసింది. దీంతో నేడు ( నవంబర్ 6 వ తేదీ) 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ ధర రూ. 80,230లుగా కొనసాగుతోంది.

ఇదే ధరలు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖ పట్నం, పొద్దుటూరు, వరంగల్ ల్లో కూడా కొనసాగుతున్నాయి.

దేశంలోని వివిధ నగరాల్లో నేటి పసిడి ధరలు

చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 73,540, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 80230లుగా కొనసాగుతుంది.

దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 73540 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 80,230 కొనసాగుతోంది.

దేశ రాజధాని డిల్లీలో ఈ రోజు 22 క్యారెట్ల పసిడి ధర రూ. 73690 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 80380కొనసాగుతోంది.

బెంగళూరులో ఈ రోజు 22 క్యారెట్ల పసిడి ధర రూ.73540 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 80230 ఉంది.

దేశంలో ప్రధాన నగరాల్లో నేటి వెండి ధరలు

బంగారం తర్వత ఎక్కువగా కొనుగోలు చేయడానికి ఆసక్తిని చూపించే లోహం వెండి. ప్రస్తుతం ఎక్కువ మంది పెట్టుబడు దారులు వెండి పై పెట్టుబడి పెట్టడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. బులియన్ మార్కెట్ లో అత్యంత సురక్షితమైన పెట్టుబడి సిల్వర్ అని భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో పసిడి బాటలోనే వెండి కూడా పయనిస్తూ పరుగులు పెడుతూ ఉంది. డాలర్‌తో రూపాయి మారకం కరెన్సీ విలువపై ఆధారపడి వెండి ధర ఉంటుంది. అంతర్జాతీయ ధరలు స్థిరంగా ఉంటే.. వెండి మరింత ఖరీదైన లోహంగా మారవచ్చు. ఈ నేపధ్యంలో ఈ రోజు ( నవంబర్ 6 వ తేదీ) బుధవారం కిలో వెండి ధర తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.. తాజా దేశంలో వెండి ధరలను రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి రూ. రూ.100 తగ్గి నేడు రూ.95,900లుగా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ సహా ప్రధాన నగరాల్లో కిలో వెండి ధర రూ.96,353లు గా కొనసాగుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే