Gold Price: వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధర.. తులం గోల్డ్ ధర ఎంత ఉందంటే..

Gold And Silver Price: బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి శుభవార్త గోల్డ్‌ రేట్‌ వరుసగా రెండు రోజులు తగ్గుముఖం పట్టింది. బుధ, గురువారాల్లో కలిపి 10 గ్రాముల గోల్డ్‌పై రూ. 280 తగ్గింది. అంతకుముందు..

Gold Price: వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధర.. తులం గోల్డ్ ధర ఎంత ఉందంటే..
Gold And Silver Price
Follow us
Narender Vaitla

|

Updated on: Aug 18, 2022 | 7:01 AM

Gold And Silver Price: బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి శుభవార్త గోల్డ్‌ రేట్‌ వరుసగా రెండు రోజులు తగ్గుముఖం పట్టింది. బుధ, గురువారాల్లో కలిపి 10 గ్రాముల గోల్డ్‌పై రూ. 280 తగ్గింది. అంతకుముందు భారీగా పెరిగిన గోల్డ్‌ రేట్‌ తగ్గుతుండడంతో గోల్డ్‌పై పెట్టుబడి పెట్టాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్స్‌గా చెప్పొచ్చు. తాజాగా గురువారం దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల గోల్డ్‌ రేట్‌ ఎంత తగ్గింది, ప్రస్తుతం ఎంత రేట్ ఉందన్న వివరాలు మీకోసం..

* దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 48,050 కాగా, 24 క్యారెట్ల బంగారం ధరలు రూ. 52,400 గా ఉంది.

* దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 47,900 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 52,250 గా ఉంది.

ఇవి కూడా చదవండి

* కర్ణాటక రాజధాని బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 47,950 కాగా, 24 క్యారెట్స్‌ గోల్డ్ ధర రూ. 52,310 వద్ద కొనసాగుతోంది.

* తమిళనాడు రాజధాని చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 48,490 వద్ద ఉండగా, 24 క్యారెట్స్‌ బంగారం ధర రూ. 52,900 గా ఉంది.

తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే..

* హైదరాబాద్‌లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 47,900 కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 52,250 గా ఉంది.

* విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ రూ. 47,950 , 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,250 వద్ద కొనసాగుతోంది.

* విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,950 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్స్‌ గోల్డ్‌ రేట్ రూ. 52,250 గా ఉంది.

వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

వెండి కూడా బంగారం బాటలోనే నడుస్తోంది. వరుసగా రెండో రోజు వెండి ధర తగ్గుముఖం పట్టింది. గురువారం దేశంలోని అన్ని ప్రధాన నగారాల్లో సిల్వర్‌ రేట్స్‌ తగ్గాయి. ఈరోజు దేశ రాజధాని న్యూఢిల్లీలో కిలో వెండి ధర రూ. 57,600, ముంబైలో రూ. 57,600, హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 63,300 వద్ద కొనసాగుతుండగా, విజయవాడతో పాటు విశాఖపట్నంలోనూ కిలో వెండి ధర రూ. 63,300 గానే ఉంది.

కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?