Gold Price Today: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‎లో తులం ధర ఎంతంటే..

బంగారం ధర రూ. 73,750కాగా ఈరోజు మరింత పెరిగింది. ప్రస్తుతం 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 73,760గా కొనసాగుతోంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగింది. నిన్న 10గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 67,600కాగా ఈరోజు తులంపై రూ. 10 పెరిగి రూ. 67,610కు చేరింది. అలాగే వెండి ధరలు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి. నిన్న హైదరాబాద్ మార్కెట్లో కేజీ వెండి ధర రూ.10,050 కాగా ఈరోజు కిలోపై రూ.10 పెరిగి రూ. 10,060 వద్ద కొనసాగుతోంది. దేశ వ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలాగున్నాయో ఇప్పుడు చూద్దాం.

Gold Price Today: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‎లో తులం ధర ఎంతంటే..
Gold Price
Follow us

|

Updated on: Jun 08, 2024 | 6:11 AM

బంగారం ధరలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. మొన్నటి వరకు తగ్గుదల కనిపించిన పసిడి ప్రస్తుతం వరుసగా పెరుగుతూ పోతోంది. నిన్న హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన తులం బంగారం ధర రూ. 73,750కాగా ఈరోజు మరింత పెరిగింది. ప్రస్తుతం 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 73,760గా కొనసాగుతోంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగింది. నిన్న 10గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 67,600కాగా ఈరోజు తులంపై రూ. 10 పెరిగి రూ. 67,610కు చేరింది. అలాగే వెండి ధరలు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి. నిన్న హైదరాబాద్ మార్కెట్లో కేజీ వెండి ధర రూ.10,050 కాగా ఈరోజు కిలోపై రూ.10 పెరిగి రూ. 10,060 వద్ద కొనసాగుతోంది. దేశ వ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలాగున్నాయో ఇప్పుడు చూద్దాం.

24 క్యారెట్ల బంగారం ధరలు..

  • హైదరాబాద్ – రూ. 73,760
  • విజయవాడ – రూ. 73,760
  • బెంగళూరు – రూ. 73,760
  • ముంబై – రూ. 73,760
  • చెన్నై – రూ.74,630
  • కోల్‎కత్తా – రూ.73,760
  • ఢిల్లీ – రూ.73,760

22 క్యారెట్ల బంగారం ధరలు..

  • హైదరాబాద్ – రూ. 67,610
  • విజయవాడ – రూ. 67,610
  • బెంగళూరు – రూ. 67,610
  • ముంబై – రూ. 67,610
  • చెన్నై – రూ. 68,410
  • కోల్‎కత్తా – రూ. 67,610
  • ఢిల్లీ – రూ. 67,610

కిలో వెండి ధరలు ఇలా..

  • హైదరాబాద్ – రూ. 10,060
  • విజయవాడ – రూ. 10,060
  • ముంబై – రూ.10,060
  • చెన్నై – రూ. 10,060
  • బెంగళూరు – రూ. 93,350
  • కోల్‎కత్తా – రూ. 96,100
  • ఢిల్లీ – రూ. 96,100

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్