Gold Price Today: భారీగా పెరిగిన పసిడి ధరలు.. హైదరాబాద్‎లో తులం ధర ఎంతంటే..

|

Jul 05, 2024 | 6:18 AM

బంగారం ధరలు మరోసారి భారీగా పెరిగాయి. మరోసారి 73వేల మార్క్ ను తాకింది బంగారం ధర. దేశవ్యాప్తంగా పసిడి ధరల్లో హెచ్చుతగ్గులు నిత్యం కొనసాగుతూనే ఉన్నాయి. దీని ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో కూడా బాగా కనిపిస్తోంది. ఈరోజు హైదరాబాద్ మార్కెట్లో 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,100కు చేరింది. ఇక 10గ్రాముల 22 క్యారెట్ల పసిడి విషయానికి వస్తే రూ. 67,010వద్ద కొనసాగుతోంది. నిన్నటి ధరలతో పోలిస్తే తులంపై రూ. 800 పెరిగింది. అలాగే వెండి ధరల్లో కూడా స్వల్ప మార్పులు కనిపించాయి.

Gold Price Today: భారీగా పెరిగిన పసిడి ధరలు.. హైదరాబాద్‎లో తులం ధర ఎంతంటే..
Gold Price
Follow us on

బంగారం ధరలు మరోసారి భారీగా పెరిగాయి. మరోసారి 73వేల మార్క్ ను తాకింది బంగారం ధర. దేశవ్యాప్తంగా పసిడి ధరల్లో హెచ్చుతగ్గులు నిత్యం కొనసాగుతూనే ఉన్నాయి. దీని ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో కూడా బాగా కనిపిస్తోంది. ఈరోజు హైదరాబాద్ మార్కెట్లో 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,100కు చేరింది. ఇక 10గ్రాముల 22 క్యారెట్ల పసిడి విషయానికి వస్తే రూ. 67,010వద్ద కొనసాగుతోంది. నిన్నటి ధరలతో పోలిస్తే తులంపై రూ. 800 పెరిగింది. అలాగే వెండి ధరల్లో కూడా స్వల్ప మార్పులు కనిపించాయి. నిన్న కేజీ వెండి రూ. 96,100కాగా ఈరోజు కిలోపై రూ. 1500 పెరిగి రూ. 97,600కు చేరింది. ఇక దేశీయ మార్కెట్లో వివిధ రాష్ట్రాల్లో బంగారం రేట్లలో కూడా చాలా మార్పులు చోటు చేసుకున్నాయి.

24 క్యారెట్ల బంగారం ధరలు..

  • హైదరాబాద్ – రూ. 73,100
  • విజయవాడ – రూ. 72,370
  • బెంగళూరు – రూ. 72,370
  • ముంబై – రూ. 72,370
  • కోల్‎కత్తా – రూ.73,100
  • ఢిల్లీ – రూ.73,250
  • చెన్నై – రూ.73,760

22 క్యారెట్ల బంగారం ధరలు..

  • హైదరాబాద్ – రూ. 67,010
  • విజయవాడ – రూ. 67,010
  • బెంగళూరు – రూ. 67,010
  • ముంబై – రూ. 67,010
  • కోల్‎కత్తా – రూ. 67,010
  • ఢిల్లీ – రూ. 67,610
  • చెన్నై – రూ. 66,610

కిలో వెండి ధరలు ఇలా..

  • హైదరాబాద్ – రూ. 97,600
  • విజయవాడ – రూ. 97,600
  • ముంబై – రూ. 97,600
  • చెన్నై – రూ. 97,600
  • కోల్‎కత్తా – రూ. 93,100
  • ఢిల్లీ – రూ. 93,100
  • బెంగళూరు – రూ. 90,700

గమనిక: ఇవి ఉదయం 7 గంటల వరకు కొనసాగుతున్న ధరలు మాత్రమే.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..