Gold Price Today: గుడ్‌న్యూస్.! స్థిరంగా కొనసాగుతోన్న బంగారం ధర.. తులం ఎంతంటే

|

Dec 13, 2024 | 7:32 AM

బంగారం ధరలు కాస్త ఉపశమనాన్ని ఇచ్చాయి. భారీగా పెరుగుతూపోయిన గోల్డ్ రేట్ ఇప్పుడు తగ్గింది. గత రెండు రోజుల్లో స్థిరంగా కొనసాగుతోంది. మరి దేశంలోని వివిధ నగరాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..

Gold Price Today: గుడ్‌న్యూస్.! స్థిరంగా కొనసాగుతోన్న బంగారం ధర.. తులం ఎంతంటే
Gold Prices
Image Credit source: Getty Images
Follow us on

మహిళలకు కాస్త ఊరటనిచ్చే వార్త. బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత నాలుగైదు రోజులుగా భారీగా పెరిగిన గోల్డ్ రేట్.. రెండు రోజుల నుంచి స్థిరంగా కొనసాగుతోంది. ఇక నిన్నటితో పోలిస్తే ఇవాళ అనగా శుక్రవారం బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. మరి దేశంలోని వివిధ నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందామా..

22 క్యారెట్ల బంగారం ధర

చెన్నై – రూ. 72,840

ఢిల్లీ – రూ. 72,990

బెంగళూరు – రూ. 72,840

హైదరాబాద్ – రూ. 72,840

ముంబై – రూ. 72,840

24 క్యారెట్ల బంగారం ధర

ఢిల్లీ – రూ. 79,610

బెంగళూరు – రూ. 79,460

హైదరాబాద్ – రూ. 79,460

ముంబై – రూ. 79,460

చెన్నై – రూ. 79,460

వెండి ధరలు ఇలా..

బంగారం తగ్గుతుంటే.. వెండి ధరలు మాత్రం పెరుగుతూపోతున్నాయి. గత రెండు రోజుల్లో ఏకంగా రూ. 1100 మేరకు పెరిగింది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా నగరాల్లో కిలో వెండి రూ. 96,600 ఉండగా.. హైదరాబాద్, చెన్నై, కేరళ‌లో రూ. 1,04,100గా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి