Stock Market: స్టాక్‌ మార్కెట్‌ నుంచి భారీగా నిధులను ఉపసంహరించుకుంటున్న ఎఫ్‌పీఐలు..

US సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను దూకుడుగా పెంచుతుందనే భయంతో విదేశీ పెట్టుబడిదారులు గత వారం భారతీయ స్టాక్ మార్కెట్ల(Stock Market) నుంచి రూ. 4,500 కోట్లకు పైగా ఉపసంహరించుకున్నారు...

Stock Market: స్టాక్‌ మార్కెట్‌ నుంచి భారీగా నిధులను ఉపసంహరించుకుంటున్న ఎఫ్‌పీఐలు..
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Apr 18, 2022 | 6:30 AM

US సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను దూకుడుగా పెంచుతుందనే భయంతో విదేశీ పెట్టుబడిదారులు గత వారం భారతీయ స్టాక్ మార్కెట్ల(Stock Market) నుంచి రూ. 4,500 కోట్లకు పైగా ఉపసంహరించుకున్నారు. అంతకుముందు ఏప్రిల్ 1 నుండి 8 వరకు, విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులు (FPI) భారతీయ మార్కెట్‌లో రూ . 7,707 కోట్ల పెట్టుబడి పెట్టారు. అప్పట్లో మార్కెట్‌లో కరెక్షన్ కారణంగా ఎఫ్‌పీఐకి కొనుగోళ్లకు మంచి అవకాశం లభించింది. అంతకుముందు, మార్చి 2022 వరకు ఆరు నెలల కాలంలో, ఎఫ్‌పిఐలు నికర విక్రయదారులుగా మిగిలిపోయాయి. ఎఫ్‌పిఐలు షేర్ల నుంచి రూ. 1.48 లక్షల కోట్ల భారీ మొత్తాన్ని ఉపసంహరించుకున్నాయి. దీనికి ప్రధాన కారణం US ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచడం, ఉక్రెయిన్‌పై రష్యా దాడి కారణంగా సంక్షోభం ఏర్పడే అవకాశం ఉండడం.

సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్ రైట్ రీసెర్చ్ వ్యవస్థాపకురాలు సోనమ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, ఉక్రెయిన్ సంక్షోభం సద్దుమణిగిన తర్వాత ఎక్కువ సంఖ్యలో ఎఫ్‌పిఐలు భారత్‌కు తిరిగి వస్తారని తాము ఆశిస్తున్నామని, వారి వాల్యుయేషన్‌లు అత్యంత పోటీతత్వంతో ఉన్నాయని అన్నారు. డిపాజిటరీ డేటా ప్రకారం, ఏప్రిల్ 11-13 మధ్య జరిగిన షార్ట్ హాలిడే ట్రేడింగ్ వారంలో ఎఫ్‌పిఐలు భారతీయ స్టాక్ మార్కెట్ల నుండి రూ.4,518 కోట్ల ఉపసంహరించుకున్నారు. గురువారం మహావీర్ జయంతి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి, శుక్రవారం గుడ్ ఫ్రైడే కావడంతో గత వారం స్టాక్ మార్కెట్ మూడు రోజులే పని చేసింది.

US సెంట్రల్ బ్యాంక్ దూకుడు రేట్ల పెంపు భయంతో వారంలో FPIలు నికర విక్రయదారులుగా ఉన్నారు. మార్నింగ్‌స్టార్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్-మేనేజర్ రీసెర్చ్ హిమాన్షు శ్రీవాస్తవ మాట్లాడుతూ, యుఎస్ సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను దూకుడుగా పెంచే అవకాశం ఉన్నందున ఎఫ్‌పిఐలు భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌లలో తమ పెట్టుబడులపై జాగ్రత్తగా విధానాన్ని తీసుకున్నాయని చెప్పారు. గత వారం, ఎఫ్‌పిఐలు రుణం లేదా బాండ్ మార్కెట్ నుంచి రూ.415 కోట్లను ఉపసంహరించుకున్నాయి.

Read Also… Anand Mahindra: టాటాలకు ఆనంద్ మహీంద్రా విజ్ఞప్తి.. అలా చేయాలంటూ ట్విట్టర్ వేదికగా వినతి..

ఇంటికి పార్శిల్ రావడంతో.. ఏంటా అని ఓపెన్ చేసి చూడగా..గుండె గుభేల్

'సీఎం ఆఫర్ వచ్చింది... కానీ..' రాజకీయాలపై సోనూ సూద్ ఏమన్నాడంటే?

ఓటీటీలోకి అవార్డ్ విన్నింగ్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!

ఈ స్కూటర్లకు డ్రైవింగ్ లైసెన్స్ అక్కర్లేదంతే..!

రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..

బుర్జ్ ఖలీఫాలో సెప్టిక్ ట్యాంకులు లేవు.. మానవ వ్యర్థాల పరిస్థితి?

విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..

మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మైలేజ్ ఫ్రెండ్లీ కార్లు..!

ఏపీలో వర్షాలు కురిసే ప్రాంతాలివే..ఆ జిల్లాలకు భారీ రెయిన్ అలెర్ట్
ఏపీలో వర్షాలు కురిసే ప్రాంతాలివే..ఆ జిల్లాలకు భారీ రెయిన్ అలెర్ట్
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో

సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!

3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..

ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో

బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్

అల్లు అర్జున్‌ను కలిశారా ?? ఫోన్ చేశారా ?? జానీ మాస్టర్ ఆన్సర్

శ్రీతేజ్ కోసం వేణుస్వామి.. మృత్యుంజయ హోమం !!