Today Gold Rates: మళ్లీ పసిడికి రెక్కలు.. స్వల్పంగా పెరిగిన బంగారం.. దేశంలో ప్రధాన నగరాల్లోని ధరల వివరాలు ఇలా..
Today Gold Rates: గత కొన్ని రోజులుగా పరుగులు పెట్టిన బంగారం ధర దిగివస్తోంది. ఇక దేశీయంగా బంగారం ధరలను పరిశీలిస్తే బుధవారం 10 గ్రాముల ధరపై రూ.230 పెరిగింది....
Today Gold Rates: గత కొన్ని రోజులుగా పరుగులు పెట్టిన బంగారం ధర దిగివస్తోంది. ఇక దేశీయంగా బంగారం ధరలను పరిశీలిస్తే బుధవారం 10 గ్రాముల ధరపై రూ.230 పెరిగింది. ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,230 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 47,230 ఉంది.
ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,290 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రామలు ధర రూ.44,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,290 ఉంది. అలాగే దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,620 ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,640 ఉండగా, 24 క్యారెట్ల10 గ్రాముల ధర రూ.48,700 ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,230 ఉండగా, 24 క్యారెట్ల 10గ్రాముల ధర రూ.47,000 ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,720 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల రూ.49,420, బెంగళూరు రూ.22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,290.
Also Read: IT Sector Jobs: ఐటీ ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. త్వరలోనే భారీగా ఉద్యోగ నియామకాలు.!!