
మీరు బడ్జెట్ లో ఒక చిన్న కారు కొనాలనుకుంటున్నారా ? అయితే ఇదే మంచి సమయం! జీయస్టీ తగ్గింపు కారణంగా బడ్జెట్ కార్లు మరింత చౌకగా లభించనున్నాయి. మారుతి ఆల్టో, రెనాల్ట్ క్విడ్ క్విడ్, మారుతి ఎస్ ప్రెస్సో వంటి కార్లు కొనాలనుకునే వాళ్లకు ఇది గుడ్ న్యూస్. గతంతో పోలిస్తే.. ఈ కార్ల రేట్లు ఎంత మేరకు తగ్గాయంటే..
మారుతి ఆల్టో
భారత మార్కెట్లో చౌకైన కారు ఇదే. అంతేకాదు, ఇండియాలో అత్యధికంగా అమ్ముడవుతున్న చిన్న కార్లలో ఇది కూడా ఒకటి. అయితే ఇప్పుడు ఈ కారు మరింత చౌకగా మారింది. కొత్త జీయస్టీ తర్వాత ఈ కారు ధరలు బాగా తగ్గాయి. మారుతి ఆల్టో స్టాండర్డ్ వేరియంట్ ధర అంతకుముందు రూ. 4,23,000 ఉంటే ఇప్పుడు ఇప్పుడు ₹369,900 కు అందుబాటులో ఉంది.
రెనాల్ట్ క్విడ్
రెనాల్ట్ కు చెందిన ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ కారు రెనాల్ట్ క్విడ్ ధరలు కూడా బాగానే తగ్గాయి.
మారుతీ ఎస్ ప్రెస్సోని ఉన్న మినీ ఎస్ యూవీగా పిలుస్తారు. దీని ధరల్లో కూడా తగ్గింపు లభిస్తోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి