Elon Musk: ట్విట్టర్‌ కంపెనీ కొనుగోలుకు ఎలాన్ మస్క్ ప్రతిపాదన.. 41.39 బిలియన్ డాలర్లు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడి..

బిలియనీర్ ఎలాన్ మస్క్(Elon Musk) ట్విట్టర్‌(TWitter)ను 41.39 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయడానికి ప్రతిపాదన చేశాడు...

Elon Musk: ట్విట్టర్‌ కంపెనీ కొనుగోలుకు ఎలాన్ మస్క్ ప్రతిపాదన.. 41.39 బిలియన్ డాలర్లు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడి..
Elon Musk
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Apr 14, 2022 | 4:28 PM

బిలియనీర్ ఎలాన్ మస్క్(Elon Musk) ట్విట్టర్‌(TWitter)ను 41.39 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయడానికి ప్రతిపాదన చేశాడు. ఈ విషయాన్ని ఏప్రిల్ 14న ఒక రెగ్యులేటరీ వెల్లడించింది. అతను ట్విట్టర్‌ను 54.20డాలర్లకు ఒక్క షేర్‌కు నగదు రూపంలో కొనుగోలు చేయడానికి సిద్ధమైనట్లు తెలిసింది. మస్క్ ప్రతిపాదన ధర ప్రతి షేరుకు 54.20 డాలర్లు.. ప్రస్తుత ట్విట్టర్ స్టాక్ ధర కంటే 38 శాతం ఎక్కువ. ట్విట్టర్‌లో టెస్లా CEO తొమ్మిది శాతానికి పైగా పెట్టుబడి పెట్టాడు. దీంతో ట్విట్టర్ సంస్థలో అతిపెద్ద వాటాదారుడిగా ఎలాన్ మస్క్ నిలిచారు.

దాదాపు 73.5 మిలియన్ షేర్లను ట్విట్టర్‌లో మస్క్ కొనుగోలు చేశారు. దీంతో మార్కెట్​ ప్రారంభానికి ముందే ట్విట్టర్ షేర్లు 6 శాతం పెరిగాయి.​ గతంలో​ ట్విట్టర్​ సామర్థ్యంపై, వాక్​ స్వాతంత్య్రంపై మస్క్​ అనేక పోల్స్ నిర్వహించారు. దీంతో పాటు గతంలో కొత్త సోషల్ మీడియా ఫ్లాట్​ఫామ్‌ను రూపొందించే ఆలోచనలో ఉన్నట్లు సంచలన ట్వీట్ చేశారు. తాజాగా ట్విట్టర్‌ కొనుగోలు చేసేందుకు ప్రతిపాదన చేశాడు. “ట్విట్టర్ అసాధారణ సామర్థ్యాన్ని కలిగి ఉంది. నేను దాన్ని అన్‌లాక్ చేస్తాను. ఇది అభివృద్ధి చెందుతున్న కథ.” ఎలాన్ మస్క్ అన్నారు.

Read Also.. Bank Transaction: తప్పుడు ఖాతాకు పొరపాటున డబ్బు పంపారా.. ఇలా చేస్తే మీ మనీ బ్యాక్..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే