Tax Planning: చివరి క్షణాలో తొందర వద్దు.. ముందుగానే ఇలా టాక్స్ ప్లానింగ్ చేసుకోండి..
Tax Planning: మార్చి నెలలో జీతాలు తీసుకునే ఉద్యోగులు సాధారణంగా టెన్షన్‌గా(Tension) ఉంటారు. చాలా మంది తమ టాక్స్ ప్రణాళికలను చివరి నిమిషంలో ఫైనల్ చేసుకుంటుంటారు. పూర్తి వివరాలు ఈ వీడయోలో చూడండి..
Tax Planning: మార్చి నెలలో జీతాలు తీసుకునే ఉద్యోగులు సాధారణంగా టెన్షన్‌గా(Tension) ఉంటారు. చాలా మంది తమ టాక్స్ ప్రణాళికలను చివరి నిమిషంలో ఫైనల్ చేసుకుంటుంటారు. ఈసారి కరోనా మహమ్మారి(Corona Pandemic) సామాన్యుల బడ్జెట్‌ను పూర్తిగా తారుమారు చేసింది. ఈ కారణంగా అనేకమంది తమ టాక్స్ ప్లానింగ్ ను పూర్తి చేయలేకపోయారు. చివరి క్షణాల్లో పన్ను మినహాయింపుల కోసం చాలామంది ఏదోఒక ప్రాడక్ట్ లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. వారు ఈ విషయంలో చేసిన నిర్లక్ష్యానికి తరువాతి కాలంలో ఉద్యోగులు భారాన్ని భరించవలసి ఉంటుంది. మీరు కూడా ఇదే పరిస్థితిలో ఉన్నట్లయితే.. చివరి నిమిషాల్లో ఇన్వెస్ట్ మెంట్లకు సంబంధించి హడావిడిగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునేందుకు ఈ వీడియో చూడండి..
ఇవీ చదవండి..
Insurance: టాక్స్ ఆదాకోసం ఇన్సూరెన్స్ చేయడం మంచి పనేనా..? చాలా మంది చేసే తప్పు అదే..