Tax Saving: ట్యాక్స్ సేవింగ్స్ కోసమని ఇన్వెస్ట్ చేయడానికి తొందరపడకండి.. ఇలా చేయండి..
ఉద్యోగాలు చేసేవారు ఆదాయపు పన్ను ఆదా చేయడానికి కేవలం పెట్టుబడి పెడితే సరిపోదు. ఒక సంవత్సర కాలంలో చేసిన అన్ని పెట్టుబడులకు సంబంధించిన వివరాలను ఉద్యోగులు కంపెనీ హెచ్‌ఆర్ డిపార్ట్‌మెంట్‌కు అందించాలి. పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకోండి..
ఉద్యోగాలు చేసేవారు ఆదాయపు పన్ను ఆదా చేయడానికి కేవలం పెట్టుబడి పెడితే సరిపోదు. ఒక సంవత్సర కాలంలో చేసిన అన్ని పెట్టుబడులకు సంబంధించిన వివరాలను ఉద్యోగులు కంపెనీ హెచ్‌ఆర్ డిపార్ట్‌మెంట్‌కు అందించాలి. సాధారణంగా కంపెనీలు పెట్టుబడి వివరాలను సమర్పించడానికి మార్చి 15 వరకు సమయం ఇస్తుంటాయి. ఎందుకంటే అన్ని మదింపుల తర్వాత వారు ఆదాయపు పన్ను మినహాయింపు ప్రక్రియను ప్రారంభించాలి. వీటికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవటానికి ఈ వీడియో చూడండి..
ఇవీ చదవండి..
Rakesh Jhunjhunwala: ఒక్క రోజులోనే అమాంతం పెరిగిన బిగ్ బుల్ పెట్టుబడుల విలువ.. ఎంతమేరంటే..
Tax Planning: మీ HRకి ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రూఫ్స్ ఇవ్వకపోతే జీతం ఎగిరిపోతుందా.. పూర్తి వివరాలు..