House Purchase: చిన్న ఇల్లు కొంటే పెద్ద లాభం.. ఎలాగో తెలుసా..
House Purchase: చాలా మంది తక్కువ ఆదాయం ఉండటం వల్ల ఇల్లు కొనేందుకు జంకుతుంటారు. దానికి బదులు అద్దె ఇంట్లో ఉండేందుకు ఇష్టపడుతుంటారు. అసలు చిన్న ఇల్లుతో ఉపయోగాలు తెలుసుకునేందుకు ఈ వీడియో చూడండి..
House Purchase: చాలా మంది తక్కువ ఆదాయం ఉండటం వల్ల ఇల్లు కొనేందుకు జంకుతుంటారు. దానికి బదులు అద్దె ఇంట్లో ఉండేందుకు ఇష్టపడుతుంటారు. కానీ తక్కువ ఖర్చులో చిన్న ఇల్లు కొనటం వల్ల తరువాతి కాలంలో అనేక లాభాలు ఉంటాయి. దీనిపై రియల్ ఎస్టేట్ నిపుణులు ఏమంటున్నారు. చిన్న ఇంటిని పెద్ద ఇల్లు కొనేందుకు ఎలా ఉపయోగించుకోవాలి. ఇలాంటి వాటికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ వీడియోను చూడండి..
ఇవీ చూడండి..
Gold Purchase: అమ్మాయి పెళ్లా? అయితే తక్కువ ధరలో బంగారాన్ని ఇలా కొనండి..
Gold Limit: ఒక వ్యక్తి దగ్గర ఎంత బంగారం ఉండొచ్చు..? టాక్స్ అధికారులు పెట్టిన లిమిట్ ఎంతో తెలుసా..
Published on: Mar 27, 2022 08:38 AM
వైరల్ వీడియోలు
Latest Videos