Gold Purchase: అమ్మాయి పెళ్లా? అయితే తక్కువ ధరలో బంగారాన్ని ఇలా కొనండి..
Gold Purchase: పెళ్లిళ్ల సీజన్ కావటంతో చాలా మంది బంగారు ఆభరణాలను కొనాలనుకుంటారు. కానీ.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా 10 గ్రాముల బంగారం ధర 56,000 రూపాయలకు పెరిగింది. తక్కు ఖర్చుతో బంగారం ఇలా కొనండి..
Gold Purchase: పెళ్లిళ్ల సీజన్ కావటంతో చాలా మంది బంగారు ఆభరణాలను కొనాలనుకుంటారు. కానీ.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా 10 గ్రాముల బంగారం ధర 56,000 రూపాయలకు పెరిగింది. ఇప్పుడు చాలా మంది తమ ఖర్చుల గురించి ఆందోళన చెందుతుంటారు. అయితే తక్కువ ధరకు నగలు ఎలా కొనుగోలు చేయాలి, అందుకు ఉన్న వివిధ పద్ధతుల గురించి తెలుసుకుందాం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునేందుకు ఈ వీడియోను చూడండి..
ఇవీ చదవండి..
Gold Limit: ఒక వ్యక్తి దగ్గర ఎంత బంగారం ఉండొచ్చు..? టాక్స్ అధికారులు పెట్టిన లిమిట్ ఎంతో తెలుసా..
Apple CEO Tim: తమిళ విద్యార్థులపై యాపిల్ సీఈవో ప్రశంసల ట్వీట్.. ఎందుకో తెలుసా..!
Published on: Mar 27, 2022 08:18 AM
వైరల్ వీడియోలు
Latest Videos