AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Ideas: ఈ బిజినెస్‌లు ఇంటి నుంచే చేయొచ్చు! సెకండ్ ఇన్‌కమ్ కోసం బెస్ట్ ఆప్షన్స్!

ఈ రోజుల్లో బిజినెస్ చేయడం ఎంత ఈజీ అయిందంటే.. ఇంట్లో కూర్చుని కూడా రకరకాల మార్గాల ద్వారా ఆదాయం సమకూర్చుకోవచ్చు. దానికోసమై రకరకాల ఆన్‌లైన్ బిజినెస్ ఆప్షన్స్ ఉన్నాయి. అలాంటి కొన్ని బెస్ట్ ఆన్‌లైన్ బిజినెస్ ఐడియాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Business Ideas: ఈ బిజినెస్‌లు ఇంటి నుంచే చేయొచ్చు! సెకండ్ ఇన్‌కమ్ కోసం బెస్ట్ ఆప్షన్స్!
Online Business Ideas (2)
Nikhil
|

Updated on: Oct 31, 2025 | 1:41 PM

Share

ఈ రోజుల్లో ఆఫ్‌లైన్ బిజినెస్‌ల కంటే ఆన్‌లైన్ బిజినెస్‌లలోనే ఎక్కువ లాభాలు వస్తున్నాయి. చాలామంది రకరకాల ఆన్ లైన్ బిజినెస్ లు చేస్తున్నారు. ఇలాంటి బిజినెస్ లతో పెట్టుబడి లేకుండా ఇంట్లో కూర్చుని లక్షలు సంపాదించొచ్చు. దీనికై ఆన్ లైన్ వేదికగా బోలెడు అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ మీ సమయం, స్కిల్స్ ను పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. ఫ్రీ లాన్సింగ్ సర్వీసెస్ నుంచి అఫీలియేట్ మార్కెటింగ్ వరకూఇంటర్నెట్ ఆధారంగా చేసుకోదగ్గ బిజినెస్ లు చాలానే ఉన్నాయి. అలాంటి కొన్ని బెస్ట్ బిజినెస్ ఐడియాలు మీకోసం.

ఫ్రీలాన్సింగ్

మీకు ఏదైనా స్కిల్ ఉంటే దాన్ని సర్వీసుగా మార్చి డబ్బు సంపాదించొచ్చు. ఉదాహరణకు ఫొటో ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, వెబ్ డెవలప్‌మెంట్, డేటా ఎంట్రీ వంటి స్కిల్స్ మీకుంటే ఆన్‌లైన్‌లోని పలు ఫ్రీలాన్సింగ్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా డబ్బు సంపాదించొచ్చు. వీటిలో పనిని బట్టి పేమెంట్ ఉంటుంది. లేదా ఒకేసారి ప్యాకేజ్ కూడా మాట్లాడుకోవచ్చు.

ఆన్‌లైన్ కోచింగ్

మీకు యోగా, డ్యాన్స్, మ్యూజిక్ వంటి వాటిలో నైపుణ్యం ఉంటే ఆన్ లైన్ కోర్సులుగా మార్చి డబ్బు సంపాదించొచ్చు. కేవలం అవి మాత్రమే కాదు ఇంగ్లిష్, హింది వంటి లాంగ్వేజెస్, స్టూడెంట్స్ కు మ్యాథ్స్ వంటి సబ్జెక్ట్స్ కూడా ఆన్ లైన్ వేదిగా నేర్పించొచ్చు.

అఫీలియేట్ మార్కెటింగ్

మీకు గానీ మంచి ఫ్రెండ్స్ సర్కిల్ లేదా ఫ్యామిలీ సర్కిల్ ఉంటే ఈ బిజినెస్ ఐడియా మీకు బాగా సూట్ అవుతుంది. ముందుగా అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి సైట్స్ నుంచి అఫీలియేట్ అకౌంట్ తీసుకోవాలి. ఆ తర్వాత ఆ అకౌంట్ నుంచి  వాట్సాప్ గ్రూప్ లేదా సోషల్ మీడియా ద్వారా ప్రొడక్ట్స్ లింక్స్ షేర్ చేస్తుండాలి. ఎవరైనా ఆ లింక్ ద్వారా ప్రొడక్ట్ కొనుగోలు చేస్తే మీకు కమీషన్ అందుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి