
Best Mileage Cars: పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కొత్త కారు కొనాలనుకునే వారు ముందుగా చూసేది ‘మైలేజ్’, ‘బడ్జెట్’. రోజువారీ ఆఫీస్ ప్రయాణాలకు లేదా చిన్న కుటుంబాల కోసం రూ. 5 లక్షల లోపు ప్రారంభ ధరలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే టాప్ 5 కార్ల వివరాలు ఇక్కడ చూద్దాం.
ఇది కూడా చదవండి: House Construction: 100 గజాల స్థలంలో బేస్‌మెంట్ వరకు ఎంత ఖర్చు అవుతుందో తెలుసా..? పూర్తి లెక్కలు ఇవే..!
భారతదేశంలో అత్యధిక మైలేజ్ ఇచ్చే పెట్రోల్ కార్లలో సెలేరియో ఒకటి. ఇది సిటీ డ్రైవింగ్‌కు ఎంతో అనుకూలంగా ఉంటుంది.
భారతీయ మధ్యతరగతి కుటుంబాలకు అత్యంత విశ్వసనీయమైన కారు ఆల్టో. కొత్త K10 వర్షన్, మెరుగైన డిజైన్, ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది.
మినీ SUV లుక్ ఇష్టపడే వారికి ఎస్-ప్రెస్సో మంచి ఆప్షన్. ఎత్తైన సీటింగ్ పొజిషన్, మంచి గ్రౌండ్ క్లియరెన్స్ దీని సొంతం.
బడ్జెట్ ధరలో ప్రీమియం, స్పోర్టీ లుక్ కోరుకునే వారికి రెనాల్ట్ క్విడ్ సరైన ఎంపిక.
సేఫ్టీకి ప్రాధాన్యత ఇచ్చేవారికి టాటా టియాగో బెస్ట్ ఛాయిస్. ఇది 4-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను కలిగి ఉంది.
అత్యధిక మైలేజ్, తక్కువ మెయింటెనెన్స్ కోసం మారుతి సెలేరియో లేదా ఆల్టో K10. స్టైలిష్ లుక్, మోడ్రన్ ఫీచర్ల కోసం అయితే రెనాల్ట్ క్విడ్ కారు. అలాగే భద్రత (Safety) ముఖ్యమనుకుంటే టాటా టియాగో తీసుకోవడం మంచిదంటున్నారు ఆటోమొబైల్ నిపుణులు.
ఇది కూడా చదవండి: Multibagger: రూ.71 స్టాక్ రూ.820కి.. 5 ఏళ్లలో రూ.1 లక్షను రూ. 11.5 లక్షలు చేసిన మల్టీబ్యాగర్ షేర్!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి