Atal Pension Yojana: అటల్ పెన్షన్ యోజన ఎంత ప్రభావవంతంగా ఉంది..?

| Edited By: Anil kumar poka

Jun 20, 2022 | 6:11 PM

Atal Pension Yojana: అటల్ పెన్షన్ యోజన ప్రభుత్వ పెన్షన్ పథకాల్లో అత్యధిక ప్రయోజనం కలిగి ఉంది. అసంఘటిత రంగ ప్రజలు కూడా పదవీ విరమణ ప్రయోజనాలను పొందవచ్చు. పెన్షన్ డబ్బు వారి చేతుల్లోకి వస్తుంటుంది. ఈ ఉద్దేశ్యంతో ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజనను ప్రారంభించింది.

Published on: Jun 17, 2022 05:15 PM