Gold Price Today : స్వల్పంగా దిగి వచ్చిన బంగారం ధరలు… దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల వివరాలు ఇలా ఉన్నాయి

|

Apr 12, 2021 | 5:47 AM

Gold Rate Today: దేశ వ్యాప్తంగా బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. ఒక రోజు ధర తగ్గితే.. మరో రోజు పెరుగుతుంది. లాక్‌డౌన్‌ సమయంలో భారీగా పెరిగిన...

Gold Price Today : స్వల్పంగా దిగి వచ్చిన బంగారం ధరలు... దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల వివరాలు ఇలా ఉన్నాయి
Gold
Follow us on

Gold Rate Today: దేశ వ్యాప్తంగా బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. ఒక రోజు ధర తగ్గితే.. మరో రోజు పెరుగుతుంది. లాక్‌డౌన్‌ సమయంలో భారీగా పెరిగిన బంగారం ధరల్లో తాజాగా స్వల్ప మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గతకొన్ని రోజులగా మళ్లీ ధరలు నెమ్మదిగా పెరుగుతుంటే.. తాగాజా స్వల్పంగా దిగివచ్చాయి. ఒకానొక సమయంలో రూ. 55 వేలకు చేరుకున్న పసిడి ధర ఇప్పుడు మళ్లీ రూ.47 వేలకు దిగువకు చేరుకుంది. ఇక తాజాగా సోమవారం బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,660 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,810 ఉంది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,410 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,360 ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,710 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,710 ఉంది.

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,730 ఉంది.

కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,860 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,560 ఉంది.

కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,410 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,360 ఉంది.

పుణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,710 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,710 ఉంది.

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,410 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,360 ఉంది.

విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,410 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,360కి చేరింది.

కాగా, దేశీయంగా బంగారం ధరల్లో మార్పు చేర్పులు చెందడానికి చాలా కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. ద్రవ్యోల్బణం, గ్లోబల్‌ మార్కెట్‌ పసిడి ధరల్లో మార్పు చేర్పులు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్‌, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్దాలు వంటి పలు అంశాలపై పసిడి ధరలపై ప్రభావం చూపుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఎప్పటికప్పుడు బంగారం, వెండి ధరల్లో మార్పు చేర్పులు జరుగుతుండటంతో ఈ విషయాన్ని గమనించాల్సి ఉంటుంది.

ఇవీ చదవండి: LPG Cylinder Booking: ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్‌ను వాట్సాప్‌ ద్వారా బుకింగ్‌ చేసుకోండిలా..!

Maruti Suzuki: మారుతి సుజుకీ కార్లపై భారీ ఆఫర్లు.. రూ.57 వేల వరకు తగ్గింపు.. మరిన్ని ప్రయోజనాలు