Vande Bharat: దేశంలో 50 వందేభారత్ రైళ్లు.. ఏయే రూట్లలో అంటే.. పూర్తి జాబితా
దేశంలో ప్రధాన నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు రోజురోజుకు దేశ వ్యాప్తంగా పెరిగిపోతున్నాయి. అత్యాధునిక టెక్నాలజీతో అందుబాటులోకి వచ్చిన ఈ వందేభారత్ రైళ్లు ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తున్నాయి. అత్యంత వేగంతో పరుగులు పెట్టే ఈ రైలు ప్రయాణికులు అతి తక్కువ సమయంలోనే గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. అందుబాటులోకి వచ్చిన
దేశంలో ప్రధాన నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు రోజురోజుకు దేశ వ్యాప్తంగా పెరిగిపోతున్నాయి. అత్యాధునిక టెక్నాలజీతో అందుబాటులోకి వచ్చిన ఈ వందేభారత్ రైళ్లు ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తున్నాయి. అత్యంత వేగంతో పరుగులు పెట్టే ఈ రైలు ప్రయాణికులు అతి తక్కువ సమయంలోనే గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. అందుబాటులోకి వచ్చిన ఈ వందేభారత్ రైళ్లకు ప్రయాణికుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఈ రైళ్లు 50కి చేరాయి. ఇప్పటికే 40 రైళ్లు అందుబాటులో ఉండగా, మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీ మరో 10 వందేభారత్ రైళ్లను ప్రారంభించారు. వందే భారత్ రికార్డును నమోదు చేసుకుంది.
ఈ రూట్లలో 50 వందేభారత్ రైళ్లు:
- అహ్మదాబాద్-ముంబై సెంట్రల్
- సికింద్రాబాద్-విశాఖపట్నం
- మైసూరు- MGR సెంట్రల్ (చెన్నై)
- పాట్నా-లక్నో
- కొత్త జల్పైగురి-పాట్నా
- పూరి-విశాఖపట్నం
- లక్నో-డెహ్రాడూన్
- కలబురగి – సర్ ఎం విశ్వేశ్వరయ్య టెర్మినల్ బెంగళూరు
- రాంచీ-వారణాసి
- ఖజురహో- ఢిల్లీ (నిజాముద్దీన్)
- వారణాసి – న్యూఢిల్లీ
- న్యూ ఢిల్లీ – శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా
- ముంబయి సెంట్రల్ – గాంధీనగర్ రాజధాని
- నవీ ఢిల్లీ -అంబ్ అందౌరా
- MGR చెన్నై – సెంట్రల్ మైసూర్
- బిలాస్‌పూర్ – నాగ్‌పూర్
- హౌరా -కొత్త జల్పైగురి
- విశాఖపట్నం – సికింద్రాబాద్
- ముంబయి -CSMT షోలాపూర్
- ముంబయి CSMT -సాయినగర్ షిర్డీ
- రాణి కమలాపతి -హజ్రత్ నిజాముద్దీన్
- సికింద్రాబాద్ -తిరుపతి
- MGR చెన్నై సెంట్రల్- కోయంబత్తూర్
- 20977-అజ్మీర్ -ఢిల్లీ కాంట్
- 20633-కాసరగోడ్ -తిరువనంతపురం
- 22895-హౌరా – పూరీ, 22896-పూరీ- హౌరా
- 22457-ఆనంద్ విహార్ టెర్మినల్- డెహ్రాడూన్చ
- 22227-కొత్త జల్పైగురి -గౌహతి
- 22229-ముంబయి CSMT- మడ్గావ్
- 22349-పాట్నా – రాంచీ
- 20661-KSR బెంగళూరు- ధార్వాడ్
- 20173-రాణి కమలపాటి- రేవా
- 20911-ఇందూర్ -నాగ్‌పూర్
- 12461-జోధ్‌పూర్ – సబర్మతి
- 22549-గోరఖ్‌పూర్ -లక్నో చార్‌బాగ్
- 20979-ఉదయ్‌పూర్ సిటీ- జైపూర్
- 20677-MGR చెన్నై సెంట్రల్- విజయవాడ
- 20665-చెన్నై ఎగ్మోర్- తిరునల్వేలి
- 20703-కాచిగూడ -యశ్వంత్‌పూర్
- 22347-హౌరా -పాట్నా
- 20897-హౌరా- రాంచీ
- 20835-రూర్కెలా- పూరీ
- 20631-కాసరగోడ్ – తిరువనంతపురం
- 22925-అహ్మదాబాద్ -జామ్‌నగర్
- 22415-వారణాసి -న్యూఢిల్లీ
- 22426-ఆనంద్ విహార్ టెర్మినల్ – అయోధ్య కంటోన్మెంట్
- 22488-అమృత్‌సర్ – ఢిల్లీ
- 20705-జల్నా -ముంబై CSMT
- 20642-కోయంబత్తూరు -బెంగళూరు కంటోన్మెంట్
- 22478-శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా- న్యూఢిల్లీ
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి