Budget 2022: బడ్జెట్‌ 2022పై సోషల్ మీడియాలో మీమ్స్.. వైరల్ అవుతున్న పోస్ట్‌లు..

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2022ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు...

Budget 2022: బడ్జెట్‌ 2022పై సోషల్ మీడియాలో మీమ్స్.. వైరల్ అవుతున్న పోస్ట్‌లు..
Meems

Updated on: Feb 01, 2022 | 5:35 PM

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2022ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అనే ట్యాగ్‌ను కొనసాగించేందుకు, సీతారామన్ నవీకరించబడిన రిటర్న్‌ల ఫైలింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. క్రిప్టో, డిజిటల్ రూపాయిపై కొన్ని ముఖ్యమైన ప్రకటనలు చేశారు.

ఈ సంవత్సరం పేపర్‌లెస్ బడ్జెట్‌లో నిర్మలా సీతారామన్ 5G స్పెక్ట్రమ్ వేలం, నల్ సే జల్ పథకానికి నిధుల కేటాయింపు జరిపారు. బడ్జెట్‌పై సోషల్ మీడియాలో మీమ్స్‌ వెల్లువెత్తాయి. #Budget2022 అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్ లిస్ట్‌లో టాప్‌గా నిలుస్తున్నాయి.

Read Also.. Budget 2022: దేశానికి వెన్నెముక రైతన్న ఈ బడ్జెట్‌ నుంచి ఏమి కోరుకున్నాడు? నిర్మలమ్మ ఏమిచ్చారు?