AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్పీకర్ కోడెల శివప్రసాద్ రావుపై వైసీపీ కార్యకర్తల దాడి

ఏపీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్‌పై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని రాజుపాలెం మండలం ఇనుమెట్లలో కోడెలపై ప్రత్యర్థి పార్టీ కార్యకర్తలు దాడి చేశారు. ఆయన గన్‌మెన్లపై రాళ్లతో దాడి చేసిన వైసీపీ కార్యకర్తలు.. కోడెల చొక్కాను చింపేశారు. దీంతో కోడెలతో పాటు గన్‌మెన్లకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 11, 2019 | 1:24 PM

Share

ఏపీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్‌పై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని రాజుపాలెం మండలం ఇనుమెట్లలో కోడెలపై ప్రత్యర్థి పార్టీ కార్యకర్తలు దాడి చేశారు. ఆయన గన్‌మెన్లపై రాళ్లతో దాడి చేసిన వైసీపీ కార్యకర్తలు.. కోడెల చొక్కాను చింపేశారు. దీంతో కోడెలతో పాటు గన్‌మెన్లకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు.

Follow Us
చంద్రగ్రహణం ముగిసింది..! ఇప్పుడు తప్పక చేయాల్సిన పనులు ఇవే..

చంద్రగ్రహణం రోజున రెండు తలల దూడకు జన్మనిచ్చిన ఆవు.. ఇదిగో వీడియో

మూడేళ్లుగా వాగులో బండరాయిగా వదిలేశారు.. తీరా చూస్తే షాక్!

చీపురును ఈ మూలన పెడితే డబ్బే డబ్బు.. లక్ష్మీ కటాక్షం ఉండాలంటే ఇలా

కులం కారణంగా నాకు అవకాశాలు ఇవ్వలేదు..
కులం కారణంగా నాకు అవకాశాలు ఇవ్వలేదు..
వారంలో ఎన్నిసార్లు తలస్నానం చేయాలి? ఎలా చేయాలి..? సూపర్ టిప్స్..

ప్రేమంటే ఇదేరా..? టర్కీ కోడి చనిపోతే.. తల్లడిల్లిన మరో కోడి..

ఎంబీఏ చదివి ఇదేం పనిరా..? ఏకంగా మహిళా పోలీస్‌కే మస్కా కొట్టాడు..

యుద్ధం ఉద్రిక్తతల మధ్య భారత రక్షణశాఖ సంచలన నిర్ణయం!

కమెడియన్ ఏవీఎస్ అల్లుడు తెలుగులో తోప్ యాక్టర్..