AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రేకింగ్: వాల్మీకి టైటిల్ చేంజ్..!

వాల్మీకి టైటిల్ వివాదానికి తెర పడింది. ఈ సినిమా టైటిల్‌ను గడ్డలకొండ గణేష్‌గా మార్చారు. గత కొద్ది రోజులుగా వాల్మీకి సినిమా టైటిల్ విషయంలో వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టైటిల్ మార్చాల్సిందే అని.. ఓ వర్గం పట్టుబట్టింది. క్రైమ్ సినిమాకు ఈ టైటిల్ పెట్టి తమ కులాన్ని అవమానిస్తున్నారని వదిలేది లేదంటూ బోయ కులస్థులు ఆందోళన చేపట్టారు. వాల్మీకి టైటిల్ మార్చాలని బోయ హక్కుల పోరాట సమితి హైకోర్టులో పిటిషన్ వేసింది. పిటిషన్ […]

బ్రేకింగ్: వాల్మీకి టైటిల్ చేంజ్..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 19, 2019 | 9:36 PM

Share

వాల్మీకి టైటిల్ వివాదానికి తెర పడింది. ఈ సినిమా టైటిల్‌ను గడ్డలకొండ గణేష్‌గా మార్చారు. గత కొద్ది రోజులుగా వాల్మీకి సినిమా టైటిల్ విషయంలో వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టైటిల్ మార్చాల్సిందే అని.. ఓ వర్గం పట్టుబట్టింది. క్రైమ్ సినిమాకు ఈ టైటిల్ పెట్టి తమ కులాన్ని అవమానిస్తున్నారని వదిలేది లేదంటూ బోయ కులస్థులు ఆందోళన చేపట్టారు. వాల్మీకి టైటిల్ మార్చాలని బోయ హక్కుల పోరాట సమితి హైకోర్టులో పిటిషన్ వేసింది. పిటిషన్ పై చిత్ర యూనిట్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దీంతో వివరణ ఇచ్చిన చిత్ర యూనిట్ టైటిల్‌ని మారుస్తున్నామని కోర్టుకు తెలిపింది. కొత్త టైటిల్ గడ్డలకొండ గణేష్ అని నిర్మాతలు, దర్శకుడు తెలిపారు.

Follow Us
టేస్టీ టేస్టీ చికెన్ వెల్లుల్లి కారం పొడి.. ఇలా చేస్తే అదిరిపోతది
టేస్టీ టేస్టీ చికెన్ వెల్లుల్లి కారం పొడి.. ఇలా చేస్తే అదిరిపోతది
మహిళా రిజర్వేషన్: కేంద్రంపై ప్రియాంక గాంధీ ప్రశ్నల వర్షం..
మహిళా రిజర్వేషన్: కేంద్రంపై ప్రియాంక గాంధీ ప్రశ్నల వర్షం..
రోజా ఈజ్ బ్యాక్.. బుల్లితెరపై రీ ఎంట్రీ ఇచ్చిన సీనియర్ నటి
రోజా ఈజ్ బ్యాక్.. బుల్లితెరపై రీ ఎంట్రీ ఇచ్చిన సీనియర్ నటి
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్.. మ్యాచుకు రోహిత్ దూరం
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్.. మ్యాచుకు రోహిత్ దూరం
కార్పొరేట్ కోర్టులో క్రీడా జోష్.. TV9 బ్యాడ్మింటన్ మహాసంగ్రామం
కార్పొరేట్ కోర్టులో క్రీడా జోష్.. TV9 బ్యాడ్మింటన్ మహాసంగ్రామం
డిగ్రీ అర్హతతో LIC హౌసింగ్ ఫైనాన్స్‌లో ఉద్యోగాలకు 2026 నోటిఫికేషన
డిగ్రీ అర్హతతో LIC హౌసింగ్ ఫైనాన్స్‌లో ఉద్యోగాలకు 2026 నోటిఫికేషన
ఆసియాలో రెండో వాడు.. బాబర్ ఆజం చారిత్రాత్మక రికార్డు
ఆసియాలో రెండో వాడు.. బాబర్ ఆజం చారిత్రాత్మక రికార్డు
ఏం లక్కురా బాబు.. ఈ రాశుల వారు త్వరలో కోటీశ్వరులు అవ్వడం ఖాయం!
ఏం లక్కురా బాబు.. ఈ రాశుల వారు త్వరలో కోటీశ్వరులు అవ్వడం ఖాయం!
నలుగురు చిన్నారుల ప్రాణం తీసిన నీటి గుంట!
నలుగురు చిన్నారుల ప్రాణం తీసిన నీటి గుంట!
మహేశ్ బాబు సోదరుడి కుమారుడి సినిమా.. ఈ హీరోయిన్ ఎవరో తెలుసా?
మహేశ్ బాబు సోదరుడి కుమారుడి సినిమా.. ఈ హీరోయిన్ ఎవరో తెలుసా?