టీఆర్‌ఎస్ పార్లమెంట్ నియోజకవర్గాల సన్నాహక సమావేశాల షెడ్యూల్ విడుదల

హైదరాబాద్ : టీఆర్‌ఎస్ పార్లమెంట్ నియోజకవర్గాల సన్నాహక సమావేశాలకు తేదీలను ఖరారు చేశారు. మార్చి 6 నుంచి 17 వరకు జరిగే అన్ని సమావేశాల్లో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొననున్నారు. ఈనెల 6న కరీంనగర్, 7న వరంగల్, భువనగిరి, 8న మెదక్, మల్కాజ్‌గిరి, 9న వనపర్తి, చేవెళ్ల, 13న నాగార్జునసాగర్, సికింద్రాబాద్, 14న నిజామాబాద్, ఆదిలాబాద్, 15న రామగుండం, 16న మహబూబాబాద్, ఖమ్మం, 17న నల్లగొండ, మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గాల సమావేశం జరగనుంది.

Edited By:

Updated on: Mar 02, 2019 | 7:20 AM