బ్రేకింగ్.. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ చేరిన ఇద్దరు వ్యోమగాములు

అమెరికాలో ఇద్దరు నాసా వ్యోమగాములతో కూడిన స్పేస్ ఎక్స్ క్రాఫ్ట్ విజయవంతంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో అనుసంధానమైంది. డాకింగ్ కన్ఫామ్ అని, క్రూ డ్రాగన్ స్పేస్ స్టేషన్ చేరుకున్నారని స్పేస్ ఎక్స్ ట్వీట్ చేసింది. మరిన్ని వివరాలు తెలియవలసి ఉంది. Docking confirmed – Crew Dragon has arrived at the @space_station! pic.twitter.com/KiKBpZ8R2H — SpaceX (@SpaceX) May 31, 2020

బ్రేకింగ్.. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ చేరిన ఇద్దరు వ్యోమగాములు

Edited By:

Updated on: May 31, 2020 | 8:27 PM

అమెరికాలో ఇద్దరు నాసా వ్యోమగాములతో కూడిన స్పేస్ ఎక్స్ క్రాఫ్ట్ విజయవంతంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో అనుసంధానమైంది. డాకింగ్ కన్ఫామ్ అని, క్రూ డ్రాగన్ స్పేస్ స్టేషన్ చేరుకున్నారని స్పేస్ ఎక్స్ ట్వీట్ చేసింది. మరిన్ని వివరాలు తెలియవలసి ఉంది.