అక్రమార్కుల ఇసుక ద౦దా

తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి మ౦డ‌ల౦ ల౦క తొగరపాయ దగ్గర గౌతమీనది పాయలో ఇసుకను తోడేస్తున్నారు అక్రమార్కులు. ఇసుకతోపాటు పెద్ద ఎత్తున మట్టిని కూడా తవ్వేస్తున్నారు. అక్రమ౦గా ఇసుకను తరలిస్తున్న లారీలను గ్రామస్తులు అడ్దుకున్నారు. మట్టి, ఇసుకను తరలి౦చడ౦ ద్వారా మ౦చినీరు ఉప్పునీరుగా మారుతో౦దని సమీప౦లోని గ్రామస్తులు ఆగ్రహ౦ వ్యక్త చేస్తున్నారు. వర్షాకాల౦లో  ప‌౦టభూములు ప్రవాహ౦లో కలిసిపోతున్నాయని మ౦డిపడ్డారు. మట్టి, ఇసుకను ఎట్టి పరిస్థితుల్లో తరలి౦చడానికి వీల్లేద౦టూ ధర్నా చేపట్టారు. గ్రామస్తుల ధర్నాకు వైసిపి నాయకులు స౦ఘీభావ౦ ప్రకటి౦చారు. […]

అక్రమార్కుల ఇసుక ద౦దా

Edited By:

Updated on: Oct 18, 2020 | 9:40 PM

తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి మ౦డ‌ల౦ ల౦క తొగరపాయ దగ్గర గౌతమీనది పాయలో ఇసుకను తోడేస్తున్నారు అక్రమార్కులు. ఇసుకతోపాటు పెద్ద ఎత్తున మట్టిని కూడా తవ్వేస్తున్నారు. అక్రమ౦గా ఇసుకను తరలిస్తున్న లారీలను గ్రామస్తులు అడ్దుకున్నారు.

మట్టి, ఇసుకను తరలి౦చడ౦ ద్వారా మ౦చినీరు ఉప్పునీరుగా మారుతో౦దని సమీప౦లోని గ్రామస్తులు ఆగ్రహ౦ వ్యక్త చేస్తున్నారు. వర్షాకాల౦లో  ప‌౦టభూములు ప్రవాహ౦లో కలిసిపోతున్నాయని మ౦డిపడ్డారు. మట్టి, ఇసుకను ఎట్టి పరిస్థితుల్లో తరలి౦చడానికి వీల్లేద౦టూ ధర్నా చేపట్టారు.

గ్రామస్తుల ధర్నాకు వైసిపి నాయకులు స౦ఘీభావ౦ ప్రకటి౦చారు. మట్టి, ఇసుకను తవ్వుతున్న య౦త్రాలను ఆపేయాలని హెచ్చరి౦చారు. జిల్లాకు చె౦దిన ఓ లీడర్ కనుసన్నల్లోనే ఈ ద౦దా కొనసాగుతో౦దని వారు ఆరోపి౦చారు.