ఇంటర్ బోర్డు వద్ద ఉద్రిక్తత.. రేవంత్ అరెస్ట్
తెలంగాణ ఇంటర్ బోర్డు ఎదుట కాంగ్రెస్ నేతలు రేవంత్‌రెడ్డి, సంపత్ కుమార్‌లు ధర్నా చేపట్టారు. విద్యార్థులకు న్యాయం చేయాలని.. ఇంటర్ బోర్డు అధికారులపై తక్షణం చర్యలు తీసుకోవాలని వారు పట్టుబట్టారు. దీంతో ఇంటర్ బోర్డు వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు రేవంత్, సంపత్‌ను అరెస్టు చేసి బేగంపేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.