పోలీస్ స్టేషన్‌లో జేసీ దివాకర్ రెడ్డి వీరంగం

| Edited By:

Apr 11, 2019 | 6:09 PM

అనంతపురం : జిల్లాలోని యల్లనూరు పోలీస్ స్టేషన్ లో టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి హల్‌చల్ చేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఈరోజు తెల్లవారు జామున వైసీపీ నాయకుడు భోగాతి ప్రతాప్ రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు స్టేషన్ కు తరలించారు. అయితే ఈ విషయం తెలుసుకున్న జేసీ దివాకర్ రెడ్డి అక్కడికి వెళ్లారు. పోలీస్ స్టేషన్ లో కూర్చున్న జేసీ పోలీసుల ముందే ప్రతాప్ రెడ్డిపై, ఆయన అనుచరులపై అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డారు. అయితే […]

పోలీస్ స్టేషన్‌లో జేసీ దివాకర్ రెడ్డి వీరంగం
Follow us on

అనంతపురం : జిల్లాలోని యల్లనూరు పోలీస్ స్టేషన్ లో టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి హల్‌చల్ చేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఈరోజు తెల్లవారు జామున వైసీపీ నాయకుడు భోగాతి ప్రతాప్ రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు స్టేషన్ కు తరలించారు. అయితే ఈ విషయం తెలుసుకున్న జేసీ దివాకర్ రెడ్డి అక్కడికి వెళ్లారు. పోలీస్ స్టేషన్ లో కూర్చున్న జేసీ పోలీసుల ముందే ప్రతాప్ రెడ్డిపై, ఆయన అనుచరులపై అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డారు. అయితే ఇదంతా చూస్తూ పోలీసులు మౌనంగా ఉన్నారని, జేసీని అక్కడి నుంచి బయటకు పంపించలేదని వైసీపీ నేతలు మండిపడుతున్నారు.