దేశంలోనే అత్యంత నివాసయోగ్య నగరంగా ‘హైదరాబాద్’

| Edited By:

Mar 14, 2019 | 4:29 PM

మెర్సెర్స్ క్యాలిటీ ఆఫ్ లివింగ్ (ఇండియా) ర్యాంకింగ్స్ – 2019 ప్రపంచంలోని నివాసయోగ్య నగరాల జాబితాను బుధవారం విడుదల చేసింది. జీవన ప్రమాణాలను, ఆర్థిక, ప్రజా మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు, మెడికల్ సప్లై, సదుపాయాలు తదితర అంశాల్లో నిర్వహించిన సర్వేలో ఇండియా నుంచి హైదరాబాద్, పుణెలు ప్రపంచంలో 143వ స్థానాన్ని, దేశంలో 1వ స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. గతేడాది 142వ స్థానంలో ఉన్న ఈ నగరాలు ఈ సారి ఒక స్థానానికి పడిపోయాయి. ప్రపంచంలోని 231 నగరాల్లో […]

దేశంలోనే అత్యంత నివాసయోగ్య నగరంగా హైదరాబాద్
Follow us on

మెర్సెర్స్ క్యాలిటీ ఆఫ్ లివింగ్ (ఇండియా) ర్యాంకింగ్స్ – 2019 ప్రపంచంలోని నివాసయోగ్య నగరాల జాబితాను బుధవారం విడుదల చేసింది. జీవన ప్రమాణాలను, ఆర్థిక, ప్రజా మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు, మెడికల్ సప్లై, సదుపాయాలు తదితర అంశాల్లో నిర్వహించిన సర్వేలో ఇండియా నుంచి హైదరాబాద్, పుణెలు ప్రపంచంలో 143వ స్థానాన్ని, దేశంలో 1వ స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. గతేడాది 142వ స్థానంలో ఉన్న ఈ నగరాలు ఈ సారి ఒక స్థానానికి పడిపోయాయి. ప్రపంచంలోని 231 నగరాల్లో 7 భారత నగరాలు ఉన్నాయి.