ఇంకా ఎంత రక్తం చిందించాలి?: వసీమ్ అక్రమ్

ఇస్లామాబాద్: భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై పాక్ మాజీ క్రికెటర్ వసీమ్ అక్రమ్ స్పందించారు. ట్విట్టర్‌లో స్పందిస్తూ.. భారత్‌కు భారమైన హృదయంతో చెబుతున్నాను. పాకిస్తాన్ మీకు శత్రువు కాదు. ఇరు దేశాల శత్రవు ఒకటేనని, అది ఉగ్రవాదమని అక్రమ్ అభిప్రాయపడ్డాడు. ఒకే శత్రువు కోసం ఇరు దేశాలు పోరాటం చేస్తున్నాయి. ఈ విషయాన్ని రెండు దేశాలూ అర్ధం చేసుకుని పోరాటం చేయాలి. ఇది అర్ధం కావడానికి ఇంకా ఎంత రక్తం చిందించాలని అక్రమ్ ప్రశ్నించాడు. With […]

ఇంకా ఎంత రక్తం చిందించాలి?: వసీమ్ అక్రమ్

Updated on: Mar 01, 2019 | 4:01 PM

ఇస్లామాబాద్: భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై పాక్ మాజీ క్రికెటర్ వసీమ్ అక్రమ్ స్పందించారు. ట్విట్టర్‌లో స్పందిస్తూ.. భారత్‌కు భారమైన హృదయంతో చెబుతున్నాను. పాకిస్తాన్ మీకు శత్రువు కాదు. ఇరు దేశాల శత్రవు ఒకటేనని, అది ఉగ్రవాదమని అక్రమ్ అభిప్రాయపడ్డాడు. ఒకే శత్రువు కోసం ఇరు దేశాలు పోరాటం చేస్తున్నాయి. ఈ విషయాన్ని రెండు దేశాలూ అర్ధం చేసుకుని పోరాటం చేయాలి. ఇది అర్ధం కావడానికి ఇంకా ఎంత రక్తం చిందించాలని అక్రమ్ ప్రశ్నించాడు.