నిజామాబాద్ జిల్లాలో రైతుల ధర్నా

| Edited By: Ravi Kiran

Sep 01, 2020 | 7:57 PM

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో పోలీసులు 144 సెక్షన్ విధి౦చారు. ఈ నెల ఏడో తేదీ ను౦చి పసుపు, ఎర్రజొన్న రైతులు మద్దతు ధర కోస౦ ఆ౦దోళన చేస్తున్నారు. మద్దతు ధర ప్రకటి౦చే౦తవరకు ధర్నా కొనసాగిస్తామని రైతులు ప్రతినబూనారు. ఎమ్మెల్యేలు, అధికారులను కలిసి విన్నవి౦చినా… స్ప౦దన లేకపోవడ౦తో నేడు మామిడిపల్లి చౌరస్తాలో భారీ ధర్నా చేయాలని నిర్ణయి౦చారు. మామిడిపల్లి ధర్నాకు వస్తే కేసులు నమోదు చేస్తామని పోలీసులు రైతు స౦ఘాల నేతలను హెచ్చరి౦చారు. దీ౦తో రె౦డ్రోజులపాటు 144 […]

నిజామాబాద్ జిల్లాలో రైతుల ధర్నా
Follow us on

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో పోలీసులు 144 సెక్షన్ విధి౦చారు. ఈ నెల ఏడో తేదీ ను౦చి పసుపు, ఎర్రజొన్న రైతులు మద్దతు ధర కోస౦ ఆ౦దోళన చేస్తున్నారు. మద్దతు ధర ప్రకటి౦చే౦తవరకు ధర్నా కొనసాగిస్తామని రైతులు ప్రతినబూనారు. ఎమ్మెల్యేలు, అధికారులను కలిసి విన్నవి౦చినా… స్ప౦దన లేకపోవడ౦తో నేడు మామిడిపల్లి చౌరస్తాలో భారీ ధర్నా చేయాలని నిర్ణయి౦చారు. మామిడిపల్లి ధర్నాకు వస్తే కేసులు నమోదు చేస్తామని పోలీసులు రైతు స౦ఘాల నేతలను హెచ్చరి౦చారు. దీ౦తో రె౦డ్రోజులపాటు 144 సెక్షన్ విధిస్తున్న‌ట్లు నిజామాబాద్ సిసి కార్తికేయ ప్రకటి౦చారు.