డ్రగ్స్ కేసులో ఎన్సీబీ విచారణకు దీపికా పదుకోన్ హాజరు

| Edited By: Anil kumar poka

Sep 26, 2020 | 11:00 AM

డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారణకు బాలీవుడ్ నటి దీపికా పదుకోన్ శనివారం ముంబైలోని ఎవిలిన్ గెస్ట్ హౌస్ కి చేరుకుంది. శ్రధ్ధాకపూర్, సారా అలీఖాన్ తో బాటు ఈమెకు కూడా ఎన్సీబీ నుంచి సమన్లు అందాయి.

డ్రగ్స్ కేసులో ఎన్సీబీ విచారణకు దీపికా పదుకోన్ హాజరు
Follow us on

డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారణకు బాలీవుడ్ నటి దీపికా పదుకోన్ శనివారం ముంబైలోని ఎవిలిన్ గెస్ట్ హౌస్ కి చేరుకుంది. శ్రధ్ధాకపూర్, సారా అలీఖాన్ తో బాటు ఈమెకు కూడా ఎన్సీబీ నుంచి సమన్లు అందాయి. శ్రధ్ధా, సారా…ఇద్దరినీ బలార్డ్ ఎస్టేట్ లోని ఎన్సీబీ కార్యాలయంలో ఇంటరాగేట్ చేయనున్నారు. దీపిక మేనేజర్ కరిష్మా ప్రకాష్ ను శనివారం కూడా అధికారులు విచారించబోతున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ కన్నా ఎక్కువసేపు కరిష్మాను వారు విచారించారు. సుమారు నాలుగు గంటలపాటు ఈ విచారణ సాగింది.