గవర్నర్ ని కలవనున్న సీఎం కేసీఆర్

తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. అన్నీ కుదిరితే వచ్చే రెండు, మూడు రోజుల్లో గవర్నర్ కేబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. మధ్యాహ్నం రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ను కేసీఆర్ కలుస్తున్నారు. కేబినెట్ విస్తరణ, బడ్జెట్ సమావేశాలు, ఇతర ముఖ్య విషయాలపై గవర్నర్ తో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే కేబినెట్ విస్తరణ ఉండబోతుంది అన్న ఊహాగానాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ గవర్నర్ ను కలవబోతుండడం ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది

గవర్నర్ ని కలవనున్న సీఎం కేసీఆర్

Edited By:

Updated on: Feb 15, 2019 | 1:04 PM

Follow Us