AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వారికి అంగ‌చ్ఛేద‌నే స‌రైన శిక్ష‌ : చిలుకూరు బాలాజీ టెంపుల్ పూజారి

దిశ హత్యాచార ఉదంతం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. నిందితులుకు ఉరే సరైన శిక్ష అంటూ ప్రజలు రొడ్లెక్కి నినాదాలు చేస్తున్నారు.  తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఫాస్ట్ కోర్టు ద్వారా కేసు విచారణ జరిపేందుకు హైకోర్టు అనుమతలు ఇచ్చింది. మరోవైపు దిశ ఘటనపై చిలకూరు బాలాజీ టెంపుల్ పూజరి రంగరాజన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమాజానికి గ్రహణం పట్టిందా అంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. పిల్ల‌ల‌కు సెల్‌ఫోన్లు ఇచ్చి మనమే వారిని  చెడ‌గొడుతున్నామని పేర్కొన్నారు. దిశ […]

వారికి  అంగ‌చ్ఛేద‌నే స‌రైన శిక్ష‌ : చిలుకూరు బాలాజీ టెంపుల్ పూజారి
Ram Naramaneni
|

Updated on: Dec 04, 2019 | 5:47 PM

Share

దిశ హత్యాచార ఉదంతం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. నిందితులుకు ఉరే సరైన శిక్ష అంటూ ప్రజలు రొడ్లెక్కి నినాదాలు చేస్తున్నారు.  తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఫాస్ట్ కోర్టు ద్వారా కేసు విచారణ జరిపేందుకు హైకోర్టు అనుమతలు ఇచ్చింది. మరోవైపు దిశ ఘటనపై చిలకూరు బాలాజీ టెంపుల్ పూజరి రంగరాజన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమాజానికి గ్రహణం పట్టిందా అంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.

పిల్ల‌ల‌కు సెల్‌ఫోన్లు ఇచ్చి మనమే వారిని  చెడ‌గొడుతున్నామని పేర్కొన్నారు. దిశ కేసులో నిందితుల‌కు 60 రోజుల్లో శిక్ష‌ప‌డాలని, అంగ‌చ్ఛేద‌నే వారికి స‌రైన శిక్ష‌ని అభిప్రాయపడ్డారు. ఇంతమందికి తప్పు చేసిన నిందితులు ఎవరో తెలుస్తుంటే, న్యాయ‌దేవ‌త క‌ళ్ల‌కు గంత‌లెందుకని ప్రశ్నించారు.

ఇక దిశ హత్య కేసు విచారణకు పోలీసులు వేగవంతం చేశారు.  కీలక ఆధారాలు సేకరించి వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపనున్నారు. అక్కడి నుంచి రిపోర్ట్ వచ్చిన తర్వాత నిందితులపై చార్జిషీట్ దాఖలు చేస్తారు. ఫోరెన్సిక్ నివేదిక కేసులో కీలకం కానుంది. స్పాట్‌లో స్వాధీనం చేసుకున్న.. దిశ పాదరక్షలు, గుర్తింపు కార్డు, బట్టలు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపుతారు. ఈ నివేదిక మూడు రోజుల్లో పోలీసుల వద్దకు రానుంది. 

మీ జీవితంలో ఏదైనా చెడు జరగడానికి ముందు కనిపించే సంకేతాలు ఇవే..
మీ జీవితంలో ఏదైనా చెడు జరగడానికి ముందు కనిపించే సంకేతాలు ఇవే..
ఒక రోజు మొత్తం ఏమీ తినకపోతే ఆరోగ్యానికి లాభమా.. నష్టమా?
ఒక రోజు మొత్తం ఏమీ తినకపోతే ఆరోగ్యానికి లాభమా.. నష్టమా?
2026లో శని-గురు అద్భుత కలయికతో వీరికి హ్యాపీడేస్ స్టార్ట్
2026లో శని-గురు అద్భుత కలయికతో వీరికి హ్యాపీడేస్ స్టార్ట్
కేవలం రోజుకు 333 డిపాజిట్‌తో చేతికి రూ.17 లక్షలు..బెస్ట్ స్కీమ్
కేవలం రోజుకు 333 డిపాజిట్‌తో చేతికి రూ.17 లక్షలు..బెస్ట్ స్కీమ్
పాతకాలం నాటి ప్రేమే ముద్దు అంటున్న బాలీవుడ్ బ్యూటీ
పాతకాలం నాటి ప్రేమే ముద్దు అంటున్న బాలీవుడ్ బ్యూటీ
రవీంద్ర భారతిలో ఆటా సందడి.. తెలుగు మూలాలను మర్చిపోవద్దన్న గవర్నర్
రవీంద్ర భారతిలో ఆటా సందడి.. తెలుగు మూలాలను మర్చిపోవద్దన్న గవర్నర్
ఫ్రీగా సినిమా టికెట్స్.. రెస్టారెంట్‌లో భోజనం.. మీకు కూడా..
ఫ్రీగా సినిమా టికెట్స్.. రెస్టారెంట్‌లో భోజనం.. మీకు కూడా..
15 రోజుల ముందే చెప్పేసిన హిట్‌మ్యాన్..
15 రోజుల ముందే చెప్పేసిన హిట్‌మ్యాన్..
'నేనూ భారతీయుడినే..' డెహ్రాడూన్ జాత్యహంకార దాడిలో విద్యార్ధి మృతి
'నేనూ భారతీయుడినే..' డెహ్రాడూన్ జాత్యహంకార దాడిలో విద్యార్ధి మృతి
బాలకృష్ణ, చిరంజీవితో బ్లాక్ బస్టర్ హిట్స్.. ఇప్పుడు ఇలా..
బాలకృష్ణ, చిరంజీవితో బ్లాక్ బస్టర్ హిట్స్.. ఇప్పుడు ఇలా..