Breaking news : నిలిచి ఉన్న కారులో ఒక్కసారిగా రేగిన మంటలు, సికింద్రాబాద్ అంజలి థియేటర్ దగ్గర కలకలం
Car fire : నిలిచి ఉన్న కారులో ఒక్కసారిగా రేగిన మంటలు, సికింద్రాబాద్ అంజలి థియేటర్ దగ్గర ఘటన భాగ్యనగరంలో రోడ్డు మీద నిలిచి ఉన్న కారు ఉన్నఫళంగా అగ్నికి ఆహుతి కావడం కలవరపరచింది. ..

Car fire : నిలిచి ఉన్న కారులో ఒక్కసారిగా రేగిన మంటలు, సికింద్రాబాద్ అంజలి థియేటర్ దగ్గర ఘటన భాగ్యనగరంలో రోడ్డు మీద నిలిచి ఉన్న కారు ఉన్నఫళంగా అగ్నికి ఆహుతి కావడం కలవరపరచింది. సికింద్రాబాద్ అంజలి ధియేటర్ దగ్గర నిలిపి ఉన్న కార్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికుల నుంచి అందిన సమాచారం మేరకు హుటాహుటీన ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.