మోసాలకు పాల్పడుతున్న కేటుగాడు అరెస్ట్

| Edited By:

Feb 26, 2019 | 11:00 AM

OLXలో కెమెరాలు అద్దెకు తీసుకుని మోసాలకు పాల్పడుతున్న కేటుగాడ్ని కటకటాల్లోకి నెట్టారు హైదరాబాద్ పోలీసులు. బాగ్ అంబర్ పేటకు చెందిన రంజిత్ కుమార్ అనే వ్యక్తి క్రికెట్ బెట్టింగులకు అలవాటు పడి, ఈజీ మనీ కోసం మోసాలు చేస్తున్నాడు. OLXలో కెమెరాలు అద్దెకు తీసుకుని, ఆ తర్వాత పత్తా లేకుండా పోతున్నాడు. వాటిని అమ్మేసి జల్సాలు చేస్తున్నాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు వలపన్ని నిందితుడ్ని అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించారు. […]

మోసాలకు పాల్పడుతున్న కేటుగాడు అరెస్ట్
Follow us on

OLXలో కెమెరాలు అద్దెకు తీసుకుని మోసాలకు పాల్పడుతున్న కేటుగాడ్ని కటకటాల్లోకి నెట్టారు హైదరాబాద్ పోలీసులు. బాగ్ అంబర్ పేటకు చెందిన రంజిత్ కుమార్ అనే వ్యక్తి క్రికెట్ బెట్టింగులకు అలవాటు పడి, ఈజీ మనీ కోసం మోసాలు చేస్తున్నాడు. OLXలో కెమెరాలు అద్దెకు తీసుకుని, ఆ తర్వాత పత్తా లేకుండా పోతున్నాడు. వాటిని అమ్మేసి జల్సాలు చేస్తున్నాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు వలపన్ని నిందితుడ్ని అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించారు. అతడి వద్ద నుంచి 9 కెమెరాలు స్వాధీనం చేసుకున్నారు.