ఆంధ్రప్రదేశ్ లో ఎంసెట్, ఈసెట్, ఐసెట్ తేదీలు ఖరారు చేస్తూ ఉన్నతవిద్యా మండలి నిర్ణయం తీసుకుంది.
- జులై 27 నుంచి 31 వరకు ఎంసెట్
- జులై 24న ఈసెట్
- జులై 25న ఐసెట్
- ఆగస్టు 2 నుంచి 4 వరకు పీజీసెట్
- ఆగస్టు 5న ఎడ్‌సెట్
- ఆగస్టు 6న లాసెట్
- ఆగస్టు 7 నుంచి 9 వరకు పీఈసెట్ ఎంట్రన్స్ పరీక్షలు