AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఢిల్లీ కేన్సర్ ఆసుపత్రి నర్సులకూ కరోనా..

ఢిల్లీలోని కేన్సర్ ఇన్స్ టి ట్యూట్ ఆసుపత్రిలో ఒక డాక్టర్ సహా 11 మంది నర్సులకు కూడా కరోనా వైరస్ సోకింది. ఇందులోని రోగులతో బాటు మొత్తం 18 మంది ఈ మహమ్మారి బారిన పడ్డారు. గతవారం ఈ డాక్టర్ కి కరోనా వైరస్ సోకడంతో ఆసుపత్రిని మూసివేశారు.

ఢిల్లీ కేన్సర్ ఆసుపత్రి నర్సులకూ కరోనా..
Umakanth Rao
| Edited By: |

Updated on: Apr 07, 2020 | 11:29 AM

Share

ఢిల్లీలోని కేన్సర్ ఇన్స్ టి ట్యూట్ ఆసుపత్రిలో ఒక డాక్టర్ సహా 11 మంది నర్సులకు కూడా కరోనా వైరస్ సోకింది. ఇందులోని రోగులతో బాటు మొత్తం 18 మంది ఈ మహమ్మారి బారిన పడ్డారు. గతవారం ఈ డాక్టర్ కి కరోనా వైరస్ సోకడంతో ఆసుపత్రిని మూసివేశారు. అయితే అప్పటికే ఆరుగురు నర్సులకు, ఆ తరువాత మరో ఐదుగురికి కూడా ఈ వైరస్ సోకింది. ఈ వైద్యశాల లోని 19 మంది రోగుల సాంపిల్స్ ను కరోనా టెస్టులకోసం పంపారు. ఇక్కడి డాక్టర్ కుటుంబ సభ్యులు ఇటీవలే బ్రిటన్ నుంచి తిరిగి వచ్చారని, వారి ద్వారా ఆ డాక్టర్ కు, ఆయన నుంచి నర్సులకూ ఇది వ్యాపించిందని తెలుస్తోంది. ఆసుపత్రి సిబ్బందిలో 45 మందిని క్వారంటైన్ కి తరలించారు. వీరిలో ఇంత త్వరగా ఈ వైరస్ ఎలా వ్యాపించిందన్న దానిపై హాస్పిటల్ యాజమాన్యం విచారణ జరుపుతోంది. కాగా ఢిల్లీ ప్రభుత్వం మొహల్లాలో నిర్వహించే ఓ  క్లినిక్ లో ఇద్దరు డాక్టర్ దంపతులకు కరోనా సోకిందని, సౌదీ వెళ్లి వఛ్చిన ఒక రోగి నుంచి వారికి ఇది అంటుకుందని తెలుస్తోంది. అటు -ముంబైలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో ముగ్గురు డాక్టర్లకు, 26 మంది నర్సులకు కూడా ఈ వైరస్ సోకడంతో ఆ హాస్పిటల్ ని కూడా మూసివేసిన సంగతి తెలిసిందే.

Follow Us
వాల్మీకీ కుంభకోణంలో ఆరోపణలు.. కాంగ్రెస్ మంత్రి నాగేంద్ర రాజీనామా.
వాల్మీకీ కుంభకోణంలో ఆరోపణలు.. కాంగ్రెస్ మంత్రి నాగేంద్ర రాజీనామా.
ఈ బడ్డోడిది మాములుగా లక్కీ హ్యాండ్ కాదు బాబోయ్.. కుటుంబానికి..
ఈ బడ్డోడిది మాములుగా లక్కీ హ్యాండ్ కాదు బాబోయ్.. కుటుంబానికి..
లిప్ లాక్.. దెబ్బకు డెటాల్‏తో నోరు కడుక్కున్న హీరోయిన్..
లిప్ లాక్.. దెబ్బకు డెటాల్‏తో నోరు కడుక్కున్న హీరోయిన్..
89 ఏళ్ల వయసులో నార్వే కింగ్‌ కన్నుమూత.. కొత్త రాజు ఎవరంటే?
89 ఏళ్ల వయసులో నార్వే కింగ్‌ కన్నుమూత.. కొత్త రాజు ఎవరంటే?
ట్రైన్లలో కొత్త రూల్స్.. ఈ పని చేస్తే స్పాట్‌లో రూ.వెయ్యి ఫైన్
ట్రైన్లలో కొత్త రూల్స్.. ఈ పని చేస్తే స్పాట్‌లో రూ.వెయ్యి ఫైన్
'సర్వీసులో ఉన్న టీచర్లందరికీ ఒకే TET అర్హత మార్కులు ఉండాల్సిందే'
'సర్వీసులో ఉన్న టీచర్లందరికీ ఒకే TET అర్హత మార్కులు ఉండాల్సిందే'
అలర్ట్.. సెప్టెంబరు నుంచి వరుసగా 15 ఉద్యోగ నోటిఫికేషన్లు!
అలర్ట్.. సెప్టెంబరు నుంచి వరుసగా 15 ఉద్యోగ నోటిఫికేషన్లు!
పూరీలా పొంగి.. దూదిలా మెత్తగా ఉండే చపాతీల కోసం ఇలా చేయండి!
పూరీలా పొంగి.. దూదిలా మెత్తగా ఉండే చపాతీల కోసం ఇలా చేయండి!
కళ్లద్దాలు పెట్టుకుంటే సైట్ పెరుగుతుందా? షాకింగ్ ఫ్యాక్ట్
కళ్లద్దాలు పెట్టుకుంటే సైట్ పెరుగుతుందా? షాకింగ్ ఫ్యాక్ట్
హెడ్‌ఫోన్స్ పెట్టుకుని వర్కౌట్ చేస్తున్నారా? ఇది తెలుసుకోండి!
హెడ్‌ఫోన్స్ పెట్టుకుని వర్కౌట్ చేస్తున్నారా? ఇది తెలుసుకోండి!