ఈ-మార్కెట్‌పై పట్టు కోసం అమెజాన్ దూకుడు

న్యూఢిల్లీ: ప్రముఖ ఆన్‌లైన్ రిటైల్ దిగ్గజం తన పరిదిని పెంచుకునేందుకు తెలివిగా, దూకుడుగా ముందడుగులు వేస్తుంది. గతేడాది గ్రాసరీస్ విభాగంలోకి అడుగుపెట్టిన అమెజాన్ ఈ మార్కెట్‌ను కొల్లగొట్టాలని భావిస్తుంది. వినియోగదారులను ఆకట్టుకునేందుకు సూపర్‌ వాల్యూ డే ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్‌లో  నెలవారీ సరుకుల కొనుగోళ్లపై క్యాష్‌బ్యాక్‌లు, డిస్కౌంట్లను వినియోగదారులకు అందిస్తోంది. శుక్రవారం ప్రారంభమైన ఈ సేల్‌ మార్చి 7వ తేదీవరకు కొనసాగుతుంది. ఎస్‌బీఐ లేదా ఐసీఐసీ కార్డులు, అమెజాన్‌ పే , అమెజాన్‌ డిజిటల్‌వాలెట్‌ ద్వారా జరిపే కొనుగోళ్లపై ఈ […]

ఈ-మార్కెట్‌పై పట్టు కోసం అమెజాన్ దూకుడు
Follow us

|

Updated on: Mar 01, 2019 | 10:00 PM

న్యూఢిల్లీ: ప్రముఖ ఆన్‌లైన్ రిటైల్ దిగ్గజం తన పరిదిని పెంచుకునేందుకు తెలివిగా, దూకుడుగా ముందడుగులు వేస్తుంది. గతేడాది గ్రాసరీస్ విభాగంలోకి అడుగుపెట్టిన అమెజాన్ ఈ మార్కెట్‌ను కొల్లగొట్టాలని భావిస్తుంది. వినియోగదారులను ఆకట్టుకునేందుకు సూపర్‌ వాల్యూ డే ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్‌లో  నెలవారీ సరుకుల కొనుగోళ్లపై క్యాష్‌బ్యాక్‌లు, డిస్కౌంట్లను వినియోగదారులకు అందిస్తోంది. శుక్రవారం ప్రారంభమైన ఈ సేల్‌ మార్చి 7వ తేదీవరకు కొనసాగుతుంది.

ఎస్‌బీఐ లేదా ఐసీఐసీ కార్డులు, అమెజాన్‌ పే , అమెజాన్‌ డిజిటల్‌వాలెట్‌ ద్వారా జరిపే కొనుగోళ్లపై ఈ ఆఫర్లను అందిస్తుంది.  ఎస్‌బీఐ కార్డుపై దాదాపు 600 రూపాయల దాకా డిస్కౌంట్‌ లభిస్తుంది. ఎస్‌బీఐ కస్టమర్లకు ఈ  అవకాశం  మార్చి 4-7 తేదీల మధ్య అందుబాటులో ఉంది.

మార్చి 1-3వ తేదీల మధ్య ఐసీఐసీఐ కార్డు కొనుగోళ్లపై ఆఫర్స్‌ను అందుకోవచ్చు. రూ. 1500 కొనుగోళ్ళపై ఐసీఐసీఐ కస్టమర్లు 15శాతం దాకా  క్యాష్‌బ్యాక్‌  లేదా 600దాకా డిస్కౌంట్‌ను పొందవచ్చు. అలాగే ప్రతీనెల  ఒకటవ తేదీనుంచి 7వ తేదీవరకు 40శాతం తగ్గింపు లేదా, 15శాతం క్యాష్‌ బ్యాక్‌ అందివ్వనున్నట్టు వెబ్‌సైట్‌లో వెల్లడించింది.

Latest Articles
పోటీపడుతున్న ప్రభాస్.. తారక్.. ఇంతకీ పోటీలో నెగ్గేదెవరు
పోటీపడుతున్న ప్రభాస్.. తారక్.. ఇంతకీ పోటీలో నెగ్గేదెవరు
ఒకప్పుడు సైడ్ డాన్సర్.. కట్ చేస్తే టాలీవుడ్ టాప్ హీరోయిన్..
ఒకప్పుడు సైడ్ డాన్సర్.. కట్ చేస్తే టాలీవుడ్ టాప్ హీరోయిన్..
బాబోయ్ ఇదేం ట్విస్ట్.. లిక్కర్ బాటిల్స్ ధ్వంసం చేస్తుండగా...
బాబోయ్ ఇదేం ట్విస్ట్.. లిక్కర్ బాటిల్స్ ధ్వంసం చేస్తుండగా...
ఏపీ ప్రజలకు అలెర్ట్.. ఆ మండలాల్లో తీవ్రవడగాల్పులు..
ఏపీ ప్రజలకు అలెర్ట్.. ఆ మండలాల్లో తీవ్రవడగాల్పులు..
టార్గెట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.. రంగంలోకి ప్రధాని మోదీ
టార్గెట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.. రంగంలోకి ప్రధాని మోదీ
CSKకు దెబ్బ మీద దెబ్బ.. జట్టును వీడిన స్టార్ ప్లేయర్లు.. కారణమిదే
CSKకు దెబ్బ మీద దెబ్బ.. జట్టును వీడిన స్టార్ ప్లేయర్లు.. కారణమిదే
బీజేపీని ఓడించాలని అనేక కుట్రలు.. ప్రజలే తిప్పికొడతారన్న కొండా
బీజేపీని ఓడించాలని అనేక కుట్రలు.. ప్రజలే తిప్పికొడతారన్న కొండా
కేసులపై తగ్గేదేలే.. బీజేపీ టార్గెట్‎గా సీఎం రేవంత్ కీలక ఆరోపణలు..
కేసులపై తగ్గేదేలే.. బీజేపీ టార్గెట్‎గా సీఎం రేవంత్ కీలక ఆరోపణలు..
టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌కు వెళ్లేది ఆ జట్లే.. ఎవరూ ఊహించని టీమ్స్
టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌కు వెళ్లేది ఆ జట్లే.. ఎవరూ ఊహించని టీమ్స్
బంగారం పెట్టుకోవడం వల్ల డిప్రెషన్ దూరమవుతుందట..
బంగారం పెట్టుకోవడం వల్ల డిప్రెషన్ దూరమవుతుందట..